తాగిన మత్తులో సమంతపై వర్మ ట్వీట్.. చైతూ రియాక్షన్ తో డిలీట్!

First Published Feb 1, 2021, 12:16 PM IST

పక్కనోళ్ళ జీవితాలతో పేకాడుకోవడం అంటే దర్శకుడు వర్మకు ఎక్కడలేని సరదా. తన సినిమాలకు మూలధనంగా వివాదాలను వాడుకుంటూ, చక్కగా క్యాష్ చేసుకుంటూ ఉంటాడు. కిక్కులో ఉంటే ఏ ఒక్కరినీ వదలని వర్మ, ఓ సంధర్భంలో సమంతపై ఓ క్రేజీ ట్వీట్ చేశాడు.