MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Aishwarya Rai: సల్మాన్‌తో బ్రేకప్‌పై ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్, అప్పట్లో ఏమన్నదంటే?

Aishwarya Rai: సల్మాన్‌తో బ్రేకప్‌పై ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్, అప్పట్లో ఏమన్నదంటే?

సల్మాన్ ఖాన్‌తో తన పాత రిలేషన్‌షిప్, బ్రేకప్‌పై ఐశ్వర్య రాయ్ చాలా ఏళ్ల క్రితం చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. 'నాలోని రాక్షసులను వదిలించుకున్నా' అని ఆమె ఎందుకన్నారో తెలుసా.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 13 2026, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సల్మాన్ గురించి ఐశ్వర్య కామెంట్స్..
Image Credit : instagram

సల్మాన్ గురించి ఐశ్వర్య కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ఇప్పుడు అభిషేక్ బచ్చన్ భార్య. కానీ, ఒకప్పుడు సల్మాన్ ఖాన్‌తో ఆమె నడిపిన ప్రేమాయణం గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది. ఆ బంధం ముగిసిపోయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య, 'నాలోని రాక్షసులను వదిలించుకున్నాను' అని చెప్పి సంచలనం రేపింది. ఆ పాత సంఘటన ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఐశ్వర్య-అభిషేక్ విడాకులపై పుకార్లు..
Image Credit : Instagram

ఐశ్వర్య-అభిషేక్ విడాకులపై పుకార్లు..

ఐశ్వర్య రాయ్ గురించి తెలియనివారుండరు. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో ఆమె ఒకరు. సినిమాల కంటే ఆమె పర్సనల్ లైఫ్ గురించే అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఆమె అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుని, ఆరాధ్య అనే కూతురికి తల్లిగా హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ మధ్య వీరిద్దరి దాంపత్యంలో అంతా సరిగ్గా లేదని పుకార్లు వచ్చినా, ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

Related Articles

Related image1
Roja Selvamani: రోజా తో రొమాన్స్ చేయాలంటే భయపడ్డ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Related image2
ANR: సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్, నాగార్జున కారణంగా స్టార్ యాంకర్ కు అక్కినేని వార్నింగ్
34
ఐశ్వర్య, సల్మాన్ బంధం
Image Credit : Instagram

ఐశ్వర్య, సల్మాన్ బంధం

సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర్య పాత ప్రేమ వ్యవహారం ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఒకప్పుడు ఐశ్వర్య, సల్మాన్ ఖాన్ ప్రేమలో ఉన్నారని వార్తలొచ్చాయి. కానీ ఈ బంధంలో చాలా గొడవలు, మనస్పర్థల మధ్య నడిచిందని అంటుంటారు. ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవని, సల్మాన్ ఐశ్వర్యపై చేయి చేసుకున్నాడనే ఆరోపణలు కూడా వినిపించాయి. బ్రేకప్ తర్వాత, సల్మాన్ గురించి ప్రశ్నలు అడిగినప్పుడల్లా ఐశ్వర్య నేరుగా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేది.

44
బ్రేకప్ గురించి ఐశ్వర్య ఏమంది?
Image Credit : Twitter

బ్రేకప్ గురించి ఐశ్వర్య ఏమంది?

2012లో సిమి గరెవాల్ టాక్ షోలో ఐశ్వర్య పాల్గొన్నారు. అప్పుడు సిమి, సల్మాన్‌తో రిలేషన్‌షిప్ గురించి అడిగారు. దానికి ఐశ్వర్య, "నేను ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాను. దాని గురించి ఏ విధంగానూ మాట్లాడటానికి నేను ఇష్టపడను, ముఖ్యంగా పబ్లిక్‌గా అస్సలు మాట్లాడను" అని స్పష్టం చేశారు. అప్పుడు సిమి, "ఆ విషయంపై మీకు ఇంకా కోపం ఉందా?" అని అడిగారు. దానికి ఐశ్వర్య, "నాలోని రాక్షసులను నేను వదిలించుకున్నాను. అదంతా పాత కథ, దాన్ని అక్కడితో వదిలేయాలి" అని ఖరాఖండిగా సమాధానమిచ్చారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్, నాగార్జున కారణంగా స్టార్ యాంకర్ కు అక్కినేని వార్నింగ్
Recommended image2
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Related Stories
Recommended image1
Roja Selvamani: రోజా తో రొమాన్స్ చేయాలంటే భయపడ్డ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Recommended image2
ANR: సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్, నాగార్జున కారణంగా స్టార్ యాంకర్ కు అక్కినేని వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved