MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ANR: సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్, నాగార్జున కారణంగా స్టార్ యాంకర్ కు అక్కినేని వార్నింగ్

ANR: సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్, నాగార్జున కారణంగా స్టార్ యాంకర్ కు అక్కినేని వార్నింగ్

స్టార్ యాంకర్ సుమపై అదిరిపోయే పంచ్ లు వేశాడు.. దివంగత స్టార్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. కింగ్ నాగార్జునను అడ్డు పెట్టుకుని సుమకు గట్టిగానే క్లాస్ పీకాడు. ఇంతకీ విషయం ఏంటంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 13 2026, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అక్కినేని వారి చమక్కులు..
Image Credit : Asianet News

అక్కినేని వారి చమక్కులు..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అక్కినేని ఆరాధ్యుడు. ఎన్టీఆర్ తరువాత ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా నిలిచాడు అక్కినేని. తెలుగు పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి కారణమే నాగేశ్వరరావు. ఆ కాలంలోనే ఆయనకు రొమాంటిక్ హీరో అనే బిరుదు ఉండేది. హీరోయిన్లను ఆటపట్టించడం, వెంటపడుతూ అల్లరి చేసే సన్నివేశాలు నాగేశ్వరరావు మూవీస్ లో ఎక్కువగా కనిపించేవి. అంతే కాదు అక్కినేనివారు బయట కూడా చమత్కారంగా మాట్లడేవారు. ఎవరికి వేయాల్సిన పంచ్ లు వారికి పక్కాగా వడ్డించేవారు. ఏ ఈవెంట్ కు వచ్చినా.. తన మార్క్ మాటలో ఆకట్టుకునేవారు నాగేశ్వరరావు. అందుకే ఆయన మాట్లాడుతుంటే యూత్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా వినేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్..
Image Credit : Asianet News

సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్..

యాంకర్ సుమ ఇండస్ట్రీలో ఎవరికీ దక్కని అవకాశాలెన్నో సాధించింది. ఏఎన్నార్ పాల్గొన్న చాలా కార్యక్రమాలను సుమ హోస్ట్ చేసింది. అందకే ఆయనకు కూడా సుమ అంటే చాలా అభిమానం ఉండేది. అందుకే ఏదైనా కార్యక్రమంలో కలిస్తే.. చాలా ఫ్రీగా ఆమెపై పంచ్ లు వేయడం, చమత్కరించడం లాంటివి చేసేవారు. ఈక్రమంలోనే ఓ ఈవెంట్ లో సుమపై స్పెషల్ కామెంట్స్ చేశారు అక్కినేని. సుమ ఓ సినిమా ఈవెంట్ లో నాగార్జున గ్లామర్, ఏజ్ గురించి మాట్లాడుతూ.. ఆయన అందగాడు.. అంత అందంగా ఎలా ఉన్నాడు, రోజు ఏం తింటున్నారో అని తెగ పొగిడేసింది. ఈ కామెంట్స్ కు అక్కినేని కౌంటర్ వేశాడు.

Related Articles

Related image1
Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Related image2
Roja Selvamani: రోజా తో రొమాన్స్ చేయాలంటే భయపడ్డ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
34
అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ..
Image Credit : google

అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ..

" సుమ ఎక్కడుంది.. ఇందాక నాగార్జున అందగాడు.. అందగాడు అని ఓ.. కొడతా ఉంది గ్యాస్ . నాగార్జున ఏజ్ పెరుగుతున్నా.. ఇంకా అలాగే ఉన్నాడు.. ఎప్పటికీ హీరోగానే ఉంటాడు.. అంటూ తెగ పొగిడేసింది. నా సంగతి మర్చిపోయింది. వీళ్ళందరికంటే నేను అందగాడినిక కాపోతే.. 70 సంవత్సరాలు హీరోగా ఎక్కడుంటాను.. ఎందుకుంటాను. కాబట్టిన నాగార్జున కంటే నేనే అందగాడిని '' అని సుమకు చిన్న క్లాస్ పీకారు అక్కినేని. ఓ సినిమా ఈవెంట్ లో పెద్దాయన చేసిన ఈ కామెంట్లు.. ఈమధ్య తెగ వైరల్ అవుతున్నాయి.

44
అక్కినేని హీరోలంతా అంతే..
Image Credit : Asianet News

అక్కినేని హీరోలంతా అంతే..

అక్కినేని హీరోలలో ఏదో మెరుపు ఉంది. నాగేశ్వరరావు నుంచి నాగచైతన్య వరకూ.. రొమాంటిక్ ఇమేజ్ సాధించిన వారే. ఏజ్ పెరుగుతున్నాకొద్ది ఇంకా హ్యాండ్సమ్ గా తయారుతుంటారు. అక్కినేని నాగేశ్వరరావు 89 ఏళ్లు జీవించారు. మరణించేవరకూ.. ఆయన ముఖంలో ఏమాత్రం గ్లో పోలేదు.. ఏఎన్నార్ మాట తీరు, విధానం చాలా ఇంప్రెస్సీవ్ గా ఉండేది. ఇక అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, స్టార్ హీరోగా వెలుగు వెలిగిన నాగార్జున అయితే ఏకంగా టాలీవుడ్ మన్మధుడన్న పేరు తెచ్చుకున్నాడు. 66 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇక నాగచైతన్య 40 ఏళ్లు వచ్చినా.. 20 ఏళ్ల కుర్రాడిలా మెరిసిపోతున్నాడు. అందుకే అక్కినేని హీరోలకు లేడీ అభిమానుల కూడా ఎక్కువే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Recommended image2
Roja Selvamani: రోజా తో రొమాన్స్ చేయాలంటే భయపడ్డ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved