హీరో హీరోయిన్లు ఇద్దరు బాత్‌రూంలో ఉండగా.. సింగర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్

First Published 25, Jun 2020, 12:42 PM

లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఏమీ లేకపోవటంతో గతంలో స్టార్స్‌ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ గురించి ఓ గాయని చేసిన సెన్సేషనల్‌ కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యాయి.

మలయాళ గాయని రొమి టోమీ చేసిన కామెంట్స్ రెండు సందర్భాల్లో సంచలనం సృష్టించాయి.

కేరళలో ఓ నటి మీద దాడి జరిగిన సందర్భంతో పాటు దిలీప్, మంజు వారియర్‌ల విడాకుల వ్యవహారంలోనూ రొమి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ముఖ్యంగా మలయాళ నటి మీద దాడి గురించి ప్రశ్నించిన సందర్భంలో ఎన్నో సంచలన విషయాలను వెల్లడించింది రొమి.

యుఎస్‌ షో సమయంలో కావ్య తన తండ్రి దగ్గర పర్మిషన్‌ తీసుకొని వచ్చి మరి దాడికి గురైన నటి రూమ్‌లో పడుకుందని తెలిపింది రొమి.

ఆ రాత్రి 1 గంట సమయంలో స్టార్ హీరో దిలీప్‌ కూడా అదే రూంకు వచ్చాడు.

అప్పుడు దిలీప్‌, కావ్యాలు ఇద్దరు కలిసి బాత్‌రూంకు వెళ్లారు. కొద్ది సేపటి తరువాత తిరిగి వచ్చారని చెప్పింది రొమి.

ఆ సమయంలో కావ్య, దిలీప్‌లు డేటింగ్‌లో ఉన్నారని అందరికీ తెలుసు.

కానీ కావ్య తల్లి దండ్రులు స్ట్రిక్ట్‌ అందుకే వారికి కలిస అవకాశం ఉండేది కాదు. అందుకనే మరో హీరోయిన్‌ రూంలోని బాత్‌రూంలో వారు కలిశారు అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టింది రొమి.

loader