హీరోయిన్‌ను అక్కడ తాకే ప్రయత్నం చేసిన అభిమాని.. ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజెన్లు

First Published 8, Aug 2020, 2:40 PM

సినీతారలు జనంలోకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు ప్రజల మధ్యకు వస్తే వారితో సెల్ఫీలు దిగేవాళ్లతో పాటు కొంత మంది చిల్లర వ్యక్తులు కూడా వారిని ఇబ్బందుల పాలు చేస్తుంటారు. అలాంటి అనుభవమే ఓస్టార్ వారసురాలికి ఎదురైంది.

గత ఏడాది సారా అలీ ఖాన్‌ ముంబై నుంచి తిరిగి వస్తుండగా ముంబై విమానాశ్రయంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో అక్కడ ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది.

అయితే ఈ సందర్భంగా ఓ అభిమాని సారాతో అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ఫీ దిగే నెపంతో ఆమె నడుము చుట్టూ చేతులు వేసి హత్తుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన సారా వెనక్కి వెళ్లింది. అయితే సారా మాత్రం ఏ మాత్రం కంట్రోల్‌ మిస్‌ కాకుండా కూల్‌గా ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది.

అయితే ఈ వీడియోను వైరల్‌ భయాని అనే పేజ్‌లో షేర్ చేయటంతో ఆ వ్యక్తిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ అభిమాని మాట్లాడుతూ.. `ఆ బ్లూ కలర్ షర్ట్‌ వ్యక్తికి ఏ మాత్రం మర్యాద లేదు. మహిళతో అలాగేనా ప్రవర్తించేది. ఆ ముసలాన మరీ అంత దగ్గరా వచ్చి సెల్ఫీ తీయాలా` అంటూ కామెంట్ చేశాడు.

మరో యూజర్‌ కామెంట్‌ చేస్తూ `బ్లూ షర్త్ వ్యక్తిం నీచంగా ప్రవర్తించాడు. అతను ఆమె కావాలనే అంత దగ్గరగా వచ్చాడు` అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

loader