MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందరి ముందు తమన్నా చెంప చెళ్లుమనిపించిన డైరెక్టర్... ఆమె చేసిన తప్పేంటి?

అందరి ముందు తమన్నా చెంప చెళ్లుమనిపించిన డైరెక్టర్... ఆమె చేసిన తప్పేంటి?

తమన్నాను ఓ దర్శకుడు అందరి ముందే కొట్టాడట. సెట్స్ లో తమన్నా పై కోపంతో చేయి చేసుకున్నాడట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 18 2024, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమన్నా భాటియా పరిశ్రమకు వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. అత్యంత లాంగ్ కెరీర్ అనుభవించిన హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. రెండు తరాల స్టార్స్ ని ఆమె కవర్ చేసింది. టాప్ స్టార్స్ తో జతకట్టి బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. తమన్నాకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

స్టార్ డమ్ తగ్గినా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా తమన్నా పలు ప్రాజెక్ట్స్ చేస్తుంది. తమన్నా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఒకరిగా ఉంది. తమన్నా చేతిలో అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాగా తమన్నా గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. 

 

36

తమన్నాను ఒక దర్శకుడు కొట్టాడట. వివరాల్లోకి వెళితే... తమన్నా దర్శకుడు కోరుకున్న హావభావాలు పలికించడంలో ఫెయిల్ అయ్యిందట. ఆమె చాలా టేక్స్ తీసుకుని విసిగించిందట. ఎంతకీ దర్శకుడు కోరుకున్న ఎక్స్ప్రెషన్స్ తమన్నా ముఖంలో పలకపోవడంతో ఆ దర్శకుడు ఆగ్రహానికి గురయ్యాడట. కోపం ఆపుకోలేక తమన్నా చెంపపై కొట్టాడట. 

46
Tamannah Bhatia

Tamannah Bhatia

అయినా తమన్నా ఏం అనలేదట. మౌనంగా ఉండిపోయిందట. కారణం ఆ దర్శకుడు తమన్నాకు మిత్రుడు అట. ఆయనతో కొన్ని ప్రాజెక్ట్స్ చేసిందట. అయితే ఆ చిత్రం తర్వాత తమన్నా మరలా ఆ దర్శకుడితో కలిసి పని చేయలేదట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ... సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

56

మరోవైపు త్వరలో తమన్నా పెళ్లి పీటలు ఎక్కే అవకాశం కలదు. నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉంది. కొన్నాళ్లుగా వారు డేటింగ్ చేస్తున్నారు. గత ఏడాది అధికారికంగా తమ బంధాన్ని ప్రకటించారు. తమన్నా-విజయ్ వర్మ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

 

66

లస్ట్ స్టోరీస్ 2 లో తమన్నా-విజయ్ వర్మ నటించారు. ఆ సిరీస్ షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. విజయ్ వర్మ నాకు రక్షణగా ఉంటాడనే నమ్మకం కలిగింది. అందుకే ఆయన్ని ఇష్టపడ్డానని తమన్నా చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి కాకుండానే తమన్నా-విజయ్ వర్మ జంటగా విహరిస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved