ప్రియుడితో పెళ్ళికి నయనతార రెడీ.. నిశ్చితార్థం అయింది

First Published Mar 25, 2021, 11:19 AM IST

కోలీవుడ్ ప్రేమ జంట విగ్నేష్ శివన్, నయనతార నిశ్చితార్ధం చేసుకున్నారన్న వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఈ లవ్ బర్డ్స్ నిశ్చితార్ధ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దర్శకుడు విగ్నేష్ శివన్ తాజా సోషల్ మీడియా పోస్ట్ దీనికి ఊతం ఇస్తుంది.