మరో వివాదంలో `గుంజన్‌ సక్సెనా`.. అసలైనా కార్గిల్ గర్ల్‌ గుంజన్ కాదా!

First Published 18, Aug 2020, 1:50 PM

ఇటీవల ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ ఫ్లిక్స్‌ ద్వారా రిలీజ్‌ అయిన బయోగ్రాఫికల్‌ మూవీ గుంజన్‌ సక్సెనా. శరణ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ టైటిల్ రోల్‌లో నటించింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌తో తొలి మహిళా పైలెట్‌గా పేరు తెచ్చుకున్న గుంజన్‌ సక్సెనా కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

అయితే అదే సమయంలో వివాదాలు కూడా ఈ సినిమాను చుట్టుముడుతున్నాయి. సినిమాలో ఎయిర్‌ ఫోర్స్ అధికారులను తప్పుగా చూపించారంటూ ఐఏఎఫ్ సెంట్రల్‌ సెన్సార్ బోర్డ్‌కు సినిమా మీద ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ సినిమా మరో వివాదం చెలరేగింది. గుంజన్‌ సహోద్యోగి శ్రీవిద్య సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

అప్పటి వరకు పురుషులు మాత్రమే ఉన్న రంగంలోకి తాను గుంజన్‌ తొలిసారిగా అడుగు పెట్టడంతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అని ఆమె చెప్పింది. కొంత మంది మగాళ్లు అసలు ఈ ఆడవాళ్లు ఈ రంగంలో నిలబగతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారని శ్రీవిద్య తెలిపింది.

శిక్షణ సమయంలోనూ తమ మీద వివక్ష ఉండేదని శ్రీ విద్య తెలిపారు. మగాళ్లు చేసే అవే తప్పులు మేం చేస్తే మాత్రం ఎక్కువగా శిక్షించేవారని ఆమె తెలిపింది. 1996లో గుంజన్‌తో పాటు తనకు కూడా పోస్టింగ్ ఇచ్చారని కానీ సినిమాతో గుంజన్‌కు మాత్రమే పోస్టింగ్ ఇచ్చినట్టుగా చూపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే సినిమాలో చూపించినట్టుగా అవమానించటం, శిక్షణ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సామార్థ్యన్ని కించపరచటం లాంటివి ఎప్పుడూ చేయలేదని ఆమె తెలిపింది. అంతేకాదు కార్గిల్‌ లో పాల్గొన్న తొలి మహిళ కూడా గుంజన్‌ కాదని, తానే అని శ్రీవిద్య తెలిపింది. ఉదంపూర్‌కు ముందుకు వెళ్లింది తానే, గుంజన్‌ ముందుగా శ్రీనగర్ వెళ్లిందని వెల్లడించింది శ్రీవిద్య.

సినిమా క్లైమాక్స్‌లో చూపించిన సన్నివేశాలు కూడా పూర్తిగా అబద్ధమని ఆమె వెల్లడించింది. అలాంటి సినిమాటిక్ సంఘటనలు తెర మీద మాత్రమే జరగుతాయని నిజ జీవితంలో అలాంటివి జరగవని చెప్పింది. గుంజన్ తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించిని అవి చూపిస్తే నిజంగా ఇన్స్‌పైరింగా ఉంటుందని చెప్పింది శ్రీవిద్య.

సినిమాలో మహిళలను కించపరచటం, ఐఏఎఫ్ను తక్కువ చేసి చూపించటం లాంటి అంశాలు తనకు నచ్చలేదని తెలిపింది శ్రీవిద్య. ఐఏఎఫ్‌లో తమకు ఎప్పుడూ అవమానాలు ఎదురు కాలేదని, తమను ఎంతో గౌరవించేవారని చెప్పింది. ఈ విషయాలపై గుంజన్ అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే బాగుండేదని చెప్పింది శ్రీ విద్య.

undefined

loader