బూతు పాటలతో రాక్షసానందం.. రియాను టార్గెట్‌ చేసిన బోజ్‌పురి సింగర్స్‌

First Published 12, Aug 2020, 10:15 AM

బోజ్‌పురి పాటల్లో రియాపై తీవ్రమైన ఆరోపణలు చేయటంతో పాటు.. ఆమెను హత్య చేస్తామని, రేప్‌ చేస్తామని బెదిరింపులు కూడా ఉండటంతో సినీ ప్రముఖులు ఈ పాటలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలు ఇప్పటికే వైరల్‌ గా మారాయి. వేల సంఖ్యలు వ్యూస్‌ వస్తుండటంతో అధికారులు కూడా ఈ పాటలపై దృష్టి పెట్టారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో ముందుగా బాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేసినా తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మీదే అందరూ అనుమానాలు వ్యక్తం  చేస్తున్నారు.

రియా సుశాంత్ డబ్బు వాడుకుందని, కుటుంబ సభ్యులు కూడా సుశాంత్‌ను కలవకుండా అడ్డుకుందని, అతడిని మానసికంగా వేదించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రియా మీద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవిలపై రెండు సార్లు విచారించారు.

అయితే పోలీసులు విచారణ కొనసాగుతుండగానే కొంత మంది రియాను టార్గెట్‌ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. సుశాంత్ మాత్రభాష అయిన బోజ్‌పురిలోని కొంత మంది లోకల్ సింగర్స్ రియాను టార్గెట్‌ చేస్తూ దారుణమైన భాషలో పాటలు రూపొందించారు.

ఈ పాటల్లో రియాపై తీవ్రమైన ఆరోపణలు చేయటంతో పాటు.. ఆమెను హత్య చేస్తామని, రేప్‌ చేస్తామని బెదిరింపులు కూడా ఉండటంతో సినీ ప్రముఖులు ఈ పాటలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలు ఇప్పటికే వైరల్‌ గా మారాయి. వేల సంఖ్యలు వ్యూస్‌ వస్తుండటంతో అధికారులు కూడా ఈ పాటలపై దృష్టి పెట్టారు.

ఈ పాటల కింద కామెంట్స్‌ లో రియాను టార్గెట్‌ చేస్తూ అభ్యంతరకర భాషలో కామెంట్లు చేస్తున్నారు సుశాంత్ ఫ్యాన్స్. ఆమెను రేప్‌ చేస్తామంటూ, మర్డర్‌ చేస్తామంటూ కామెంట్‌ ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. రియా వ్యక్తిగత విషయాలను, శరీరాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవ్వటంతో బీహార్‌ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఆర్ధిక లావాదేవిలకు సంబంధించిన అంశాలు కూడా ఉండటంతో ముంబై పోలీసులు, ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది.

loader