MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Viswanath & Sons Trailer Review: కొడుకుని చూసుకోమంటే ఐ లవ్యూ చెప్పింది.. విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ ట్రైలర్‌ ఎలా ఉందంటే

Viswanath & Sons Trailer Review: కొడుకుని చూసుకోమంటే ఐ లవ్యూ చెప్పింది.. విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ ట్రైలర్‌ ఎలా ఉందంటే

సూర్య హీరోగా, మమితా బైజు హీరోయిన్‌గా నటించిన `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` మూవీ నుంచి ట్రైలర్‌ వచ్చింది. వెంకీ అట్లూరి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ ఎలా ఉందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 07 2026, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఆగస్ట్ 14న విశ్వనాథ్ అండ్‌ సన్స్ మూవీ
Image Credit : Asianet News

ఆగస్ట్ 14న విశ్వనాథ్ అండ్‌ సన్స్ మూవీ

సూర్య ఇటీవల `కరుప్పు` మూవీతో హిట్‌ కొట్టాడు. చాలా రోజుల తర్వాత ఆయన బౌన్స్ బ్యాక్‌ అయ్యాడు. ఇప్పుడు `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఇందులో మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. రాధికా శరత్‌ కుమార్‌, రవీనా టండన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదలయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ ట్రైలర్‌ ఎలా ఉందంటే?

ఇందులో హీరో సూర్య సంజయ్‌ విశ్వనాథ్‌గా కనిపించబోతున్నాడు. ఆయన లేట్‌ వయసులో పిస్టల్‌ షూటర్‌ ఛాంపియన్‌గా నిలుస్తాడు. ఆ తర్వాత కొడుకు బోన్‌ మ్యారో సమస్యతో బాధపడుతుంటారు. అందుకోసం డోనర్‌ని వెతకగా మమితా బైజు వస్తుంది. ఆమె పిల్లాడిని చూసుకుంటుంది. సూర్యకి అసిస్టెంట్ గానూ ఉంటుంది. అత్యంత ఎనర్జిటిక్‌ అయిన ఆ అమ్మాయి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే నెమ్మదిగా ఆమె హీరోకి హార్ట్ లోకి వెళ్తుంది. ఆమె కూడా సూర్యకి ఐ లవ్యూ చెబుతుంది. దీంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కథ ఎమోషనల్‌గా మారుతుంది. డ్రామా, యాక్షన్‌, ఎమోషన్స్, పిల్లాడి సెంటిమెంట్ ఇలా అన్ని అంశాల మేళవింపుతో ఈ ట్రైలర్‌ సాగింది. కాకపోతే సూర్య పెళ్లికి సంబంధించిన సస్పెన్స్ క్రియేట్‌ అవుతుంది. అబ్బాయి ఎవరనేది సస్పెన్స్ గా ఉంది.

33
ఫన్‌, ఫ్యామిలీ ఎమోషనల్‌ రైడ్‌
Image Credit : Asianet News

ఫన్‌, ఫ్యామిలీ ఎమోషనల్‌ రైడ్‌

మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందించినట్టు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. సినిమా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. రిచ్‌గా ఉంది. లొకేషన్స్, గ్రాండియర్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. దీనికితోడు మ్యూజిక్‌ కూడా ఆకట్టుకుంటుంది. కొన్ని డైలాగ్‌లు కామెడీగా, మరికొన్ని డైలాగ్‌లు హార్ట్ టచ్చింగా ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ రోల్‌ కోస్టర్‌ అనిపిస్తుంది. క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గానూ కనిపిస్తుంది. ఈ ఇండిపెండెన్స్ డేకి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలా కనిపిస్తుంది. ట్రైలర్‌ అయితే బాగుంది. మరి సినిమాగా ఎలా ఉంటుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image2
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image3
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Related Stories
Recommended image1
DC Movie Review: డీసీ మూవీ రివ్యూ, లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Vijay Divorce Twist: విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత.. త్రిషకి షాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved