MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Vishwak Sen : పెళ్లిపై పక్కా క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్... ప్లేస్ కూడా ఫిక్స్ చేసేశాడుగా.!

Vishwak Sen : పెళ్లిపై పక్కా క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్... ప్లేస్ కూడా ఫిక్స్ చేసేశాడుగా.!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ Vishwak Sen తాజాగా తన పెళ్లి గురించి స్పందించారు. ఎంత బడ్జెట్ తో ఎక్కడ చేసుకోబోతున్నారో కూడా చెప్పారు. రీసెంట్ ఈవెంట్ లో యంగ్ హీరో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Jan 01 2024, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరోగా విశ్వక్ సేన్ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. హిట్ల వెనక పరిగెట్టకుండా విభిన్న కథల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. డిఫరెంట్ రోల్స్ లోనూ నటిస్తూ ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీతో స్టార్ట్ అయిన విశ్వక్ సేన్ జర్నీ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గానే కొనసాగుతోంది. నటుడిగా, డైరెక్టర్ గా, ఇప్పుడు నిర్మాతగా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. అలరిస్తున్నారు. 

36

అయితే, రీసెంట్ గా విశ్వక్ సేన్ Cult అనే మూవీని నిర్మిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ తన పెళ్లిపై స్పందించారు. 

46

గతంలో పెళ్లిపై వార్తలు వచ్చాయి. కానీ అవి సినిమాకోసమని తేలిపోయింది. ఇక తాజాగా మాత్రం తన పెళ్లిపై ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. మీ పెళ్లి ఎప్పుడు ఉంటుందని అడిగి ప్రశ్నకు సరదాగా బదులిచ్చారు. 
 

56

‘పెళ్లికి బడ్జెట్ లేదు. ఆర్య సమాజ్ కి వెళ్లి చేసుకుంటాను. అయితే త్వరలోనే పెళ్లి ఉంటుంది. లేదంటే ఐదారు ఏళ్లు పడుతుందని’ బదులిచ్చారు. ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ శివరాత్రికి రాబోతుందని చెప్పారు.  

66

డిసెంబర్ 7కే రావాల్సిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ వాయిదా పడింది. త్వరలో పక్కా డేట్ ఫిక్స్ చేయనున్నారు. మరోవైపు VS10, గామీ అనే చిత్రాల్లోనూ నటిస్తూ విశ్వక్ సేన్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అవి షూటింగ్ దశలో ఉన్నాయి. 

About the Author

SN
Shreekanth Nuthi
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved