MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సైడ్ యాంగిల్ లో విష్ణుప్రియ అందాల అరాచకం.. కుర్రాళ్ళకి కునుకు కూడా కష్టమే, హాఫ్ శారీలో వయ్యారాలు వెల్లువ

సైడ్ యాంగిల్ లో విష్ణుప్రియ అందాల అరాచకం.. కుర్రాళ్ళకి కునుకు కూడా కష్టమే, హాఫ్ శారీలో వయ్యారాలు వెల్లువ

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 22 2023, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే  ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

38

విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియా డాన్స్ చేస్తూ ఉంటుంది. 

48

ఇటీవల విష్ణుప్రియ 'జరీ జరీ పంచె కట్టి' అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

58

తాజాగా విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. ఎల్లో లెహంగాలో చిలిపి పిల్లలా రెచ్చిపోయింది. మురిపించే గ్లామర్ తో విష్ణుప్రియ ఇస్తున్న ఫోజులు చూపుతిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 

68

మతిపోగొట్టేలా ఉన్న విష్ణు ప్రియా గ్లామరస్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మత్తు చూపులతో విష్ణుప్రియ చిలిపిగా ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. 

78

అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి. 

88

అందుకే ఇలా తనలోని అన్ని ట్యాలెంట్స్ ని బయట పెడుతోంది విష్ణుప్రియ. నాజూగ్గా కనిపించే విష్ణు ప్రియ ఈ మధ్య కాస్త బొద్దుగా కనిపిస్తోంది. కానీ ఆమె హాట్ లుక్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya: ఎంపీ గా గెలిచుంటే సౌందర్య తెలుగు వారికి ఏం చేయాలనుకుందో తెలుసా? చివరి ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్
Recommended image2
NBK: బాలకృష్ణకి ఆ విలన్ అంటే ఎంత పిచ్చో తెలుసా, షూటింగ్ అయిపోయినా సెట్ లోనే.. అదీ అసలైన క్లైమాక్స్
Recommended image3
Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved