- Home
- Entertainment
- కొంగుదాయలేని నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న విష్ణు ప్రియ.. స్లిమ్ లుక్‌లో చుట్టుకొలతలు చూపిస్తూ నానా రచ్చ
కొంగుదాయలేని నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న విష్ణు ప్రియ.. స్లిమ్ లుక్‌లో చుట్టుకొలతలు చూపిస్తూ నానా రచ్చ
యాంకర్ విష్ణు ప్రియా మరోసారి ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయ్యింది. కూల్‌గా ఉన్న సోషల్ మీడియాని ఒక్కసారిగా హీటెక్కించింది. తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
photo credit instagram
టాలీవుడ్‌లో యాంకర్‌గా రాణించి ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెట్టింది యాంకర్ విష్ణు ప్రియా. తాజాగాఈ సెక్సీ భామ హాట్ శారలో హోయలు పోయింది. సిల్క్ చీర కట్టి పలుచని కొంగులోనుంచి నడుము అందాలను చూపిస్తూ పరువాలు విందు వడ్డించింది. అంతేకాదు నడుము వొంపులను చూపిస్తూ రచ్చ చేస్తుంది.
photo credit instagram
వయ్యారాలు ఒలకబోస్తూ చుట్టు కొలతలు చూపిస్తుంది విష్ణు ప్రియ. ఎగిరిపోతున్న కొంగుని పట్టుకోలేక ఇబ్బంది పడుతూ కుర్రాళ్లకి తన అందాలతో విజువల్ ట్రీట్‌నిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన హాట్ శారీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
photo credit instagram
ఎప్పుడూ పొదుపైన దుస్తుల్లో మెరిసే విష్ణు ప్రియా ఇలా శారీలో మెరవడంతో ఆమె అభిమానులు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చీరలోనూ ఆమె అందాలకు ముగ్దులవుతున్నారు. అంతేకాదు శారీలో హాట్ నెస్ మరింత పెరిగిందని అంటున్నారు. మొత్తంగా విష్ణు ప్రియా ఇలా ట్రెండీ వేర్‌లో కుర్రాళ్ల బాడీలో మరింత సెగలు రేపుతుండటం విశేషం.
photo credit instagram
ఇందులో విష్ణు ప్రియ ఓ పోస్ట్ కూడా పెట్టింది. మీ ముఖాన్ని ఎల్లప్పుడు సూర్యరశ్మి వైపు ఉంచాలని, అప్పుడు నీడలు వెనకకు వస్తాయని తెలిపింది. ఎంతో అర్థం దాగున్న ఈ వ్యాఖ్యం అభిమానులను, నెటిజన్లని ఆకట్టుకుంటుండటం,ఆలోచింప చేస్తుండటం విశేషం.
photo credit instagram
విష్ణు ప్రియా `పోరా పోవే` షోతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అడపాదడపా షోస్ చేసింది. మరోవైపు ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ షోస్‌లో మెరిసింది. టీవీ ఆఫర్లు తగ్గడంతో సినిమాలపై వైపు మొగ్గు చూపింది. ఆ మధ్య `వాంటెడ్ పండుగాడ్`లో బోల్డ్ రోల్ చేసింది. మరోవైపు బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి ఇటీవల `జరీ జరీ పంచేకట్టి` అంటూ ఓ స్పెషల్ సాంగ్ చేసింది విష్ణు ప్రియ.
ఆఫర్లు లేకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది విష్ణు ప్రియా. ఆమె వెకేషన్ పిక్స్ ని షేర్ చేస్తూ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. దీనికితోడు గ్యాప్ లేకుండా తన సెక్సీ అందాలను చూపిస్తూ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆదాయాన్ని పొందుతుందీ హాట్ బ్యూటీ.