MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • `మదగజరాజా` నాలుగు రోజుల కలెక్షన్లు.. రజనీకాంత్‌కి విశాల్‌ షాక్‌ !

`మదగజరాజా` నాలుగు రోజుల కలెక్షన్లు.. రజనీకాంత్‌కి విశాల్‌ షాక్‌ !

సుందర్ సి దర్శకత్వంలో విశాల్ నటించిన `మదగజరాజా` సినిమా రజనీకాంత్ నటించిన `లాల్ సలామ్‌` సినిమా లైఫ్ టైం కలెక్షన్ ని కేవలం నాలుగు రోజుల్లోనే అధిగమించింది.

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 17 2025, 09:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మదగజరాజా రజినీ సినిమా రికార్డు బద్దలు

మదగజరాజా రజినీ సినిమా రికార్డు బద్దలు

2025 సంక్రాంతికి విడుదల కావాల్సిన అజిత్ `విడాముయర్చి` సినిమా వాయిదా పడటంతో ఈ సంక్రాంతికి కొత్త సినిమాలు వచ్చాయి. శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్`, బాలా `వణక్కాన్`, జయం రవి నటించిన `కాదలిక్క నేరమిల్లై`, విష్ణువర్ధన్ `నేసిప్పాయ`, విశాల్ `మదగజరాజా` సినిమాలు విడుదలయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మద గజ రాజా

మద గజ రాజా

విశాల్ `మదగజరాజా` సినిమా 12 ఏళ్ల తర్వాత విడుదలైంది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. వణక్కాన్, గేమ్ ఛేంజర్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, `మదగజరాజా` మాత్రం మంచి విజయాన్ని సాధించింది.

 

35
మదగజరాజా సినిమా కలెక్షన్స్

మదగజరాజా సినిమా కలెక్షన్స్

కుటుంబంతో కలిసి చూడదగ్గ కామెడీ సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. సంతానం, మనోబాలా కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సంక్రాంతికి మధగజరాజా సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

45
మదగజరాజా బాక్స్ ఆఫీస్

మదగజరాజా బాక్స్ ఆఫీస్

జనవరి 12న విడుదలైన `మదగజరాజా` సినిమా వసూళ్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తమిళనాడులో మొదటి రోజు 2.48 కోట్లు, రెండో రోజు 2.56 కోట్లు, సంక్రాంతి రోజు 5.52 కోట్లు,  కనుమ రోజు 6.28 కోట్లు వసూలు చేసి మొత్తం 16.84 కోట్లు వసూలు చేసింది.

55
మదగజరాజా, లాల్ సలాం

మదగజరాజా, లాల్ సలాం

రజనీకాంత్ లాల్ సలాం సినిమా లైఫ్ టైం కలెక్షన్ 16.15 కోట్లు. మదగజరాజా కేవలం నాలుగు రోజుల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టింది.

read more: ఐశ్వర్యా రాజేష్‌ బాల నటిగా నటించిన ఏకైక తెలుగు సినిమా ఏంటో తెలుసా? ఏకంగా స్టార్‌ హీరోతో! 

also read: చిరంజీవితో సినిమా అంటే ఇప్పటికీ టెన్షనే.. సినిమాలు చేయకపోవడంపై నిజాలు బయటపెట్టిన బ్రహ్మానందం

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? స్కూల్ గేట్ చూస్తే టాయిలెట్ కు వెళ్లాల్సిందే..
Recommended image2
ANR: ఏఎన్నార్ తొలి సంపాదన ఎంతో తెలుసా? దాంతో ఏం చేశారు? అక్కినేని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?
Recommended image3
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved