MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • మరోసారి ఆ హీరోతో తమన్నా రొమాన్స్, టైటిల్ వీడియో వైరల్.. క్రేజీ డీటెయిల్స్ ఇవిగో

మరోసారి ఆ హీరోతో తమన్నా రొమాన్స్, టైటిల్ వీడియో వైరల్.. క్రేజీ డీటెయిల్స్ ఇవిగో

మదగజరాజా సినిమా భారీ విజయం తర్వాత నటుడు విశాల్, దర్శకుడు సుందర్ సి మళ్లీ జతకట్టిన సినిమా టైటిల్ ప్రోమో విడుదలై వైరల్ అవుతోంది. ఈ కాంబినేషన్ గురించి క్రేజీ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 21 2026, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Vishal   Sundar C New Movie Title Revealed
Image Credit : X

Vishal - Sundar C New Movie Title Revealed

తమిళ చిత్ర పరిశ్రమలో విశాల్ - సుందర్ సి కాంబో విజయవంతమైనది. వీరిద్దరూ మొదట మదగజరాజా సినిమా చేశారు. కానీ దానికంటే ముందే వీరి కాంబోలో ఆంబళ విడుదలైంది. ఆ తర్వాత యాక్షన్ సినిమాలో కలిసి పనిచేశారు. కానీ అది పెద్దగా విజయం సాధించలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మదగజరాజా
Image Credit : Prime Video

మదగజరాజా

వీరిద్దరూ కలిసి పనిచేసిన మొదటి సినిమా మదగజరాజా గతేడాది పొంగల్ పండుగకు విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్టయింది. 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమా విడుదలై విజయం సాధించడం విశేషం. మదగజరాజా విజయం తర్వాత సుందర్ సి, విశాల్ మళ్లీ జతకట్టనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో రాబోయే కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది.

34
పురుషన్
Image Credit : X

పురుషన్

విశాల్, సుందర్ సి కాంబోలో వస్తున్న ఈ కొత్త సినిమాను అవ్ని సినీ మాక్స్ బ్యానర్‌పై ఖుష్బూ, ఆమె కూతురు అనందిత నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. దీనికి 'పురుషన్' అని పేరు పెట్టారు. చిత్ర బృందం ప్రోమోను కూడా విడుదల చేసింది. అందులో మొదట తమన్నా భర్తగా విశాల్ శాంతంగా ఇంటి పనులు చేస్తుంటాడు. ఆ తర్వాత యోగిబాబు ఇంటికి రాగా, టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లి యాక్షన్ మోడ్‌లోకి మారతాడు.

ఇంట్లోకి వచ్చిన రౌడీలను శబ్దం లేకుండా కొట్టి పడేస్తాడు. అది చూసి యోగిబాబు మాత్రమే షాక్ అవుతాడు. భార్య ముందు సాధువుగా ఉండే విశాల్, ఆమెకు తెలియకుండా ఎందుకు గొడవలకు దిగుతున్నాడు? విశాల్‌ను చంపడానికి వచ్చిన రౌడీలు ఎవరు? అనే విషయాలను యాక్షన్ కామెడీగా ఈ సినిమా చూపించబోతోందని ప్రోమో చూస్తే తెలుస్తోంది.

44
ముక్కుత్తి అమ్మన్ 2
Image Credit : X

ముక్కుత్తి అమ్మన్ 2

దర్శకుడు సుందర్ సి చేతిలో ప్రస్తుతం ముక్కుత్తి అమ్మన్ 2 సినిమా ఉంది. నఈ సినిమాను ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ముక్కుత్తి అమ్మన్ 2 సినిమా థియేటర్లలోకి రానుంది. దీని తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్‌తో తలైవర్ 173 సినిమాను సుందర్ సి డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రకటన వచ్చిన వారంలోనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు సుందర్ సి ప్రకటించారు.మొత్తంగా యాక్షన్ మూవీ తర్వాత సుందర్ సి, విశాల్, తమన్నా కాంబోలో మరో సినిమా రాబోతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
ఆ ఒక్క కారణంతో యంగ్ డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన రవితేజ.. అతడే ఇప్పుడు 300 కోట్లు ఉఫ్ అని ఊదేస్తున్నాడు
Recommended image2
చరణ్ కి చెప్పుకోవడానికి చిరుత అయినా ఉంది, నాకు అది కూడా లేదు.. ఎన్టీఆర్ కామెంట్స్ తో రాజమౌళి మైండ్ బ్లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved