MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • అసలు 'తంగలాన్' అంటే ఏంటో తెలుసా ? అనుమానాలు దూరం చేసిన విక్రమ్

అసలు 'తంగలాన్' అంటే ఏంటో తెలుసా ? అనుమానాలు దూరం చేసిన విక్రమ్

చియాన్ విక్రమ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం తంగలాన్ మరి కాసేపట్లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది. పా రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 14 2024, 10:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Thangalaan

Thangalaan

చియాన్ విక్రమ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం తంగలాన్ మరి కాసేపట్లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది. పా రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నటన కోసం ఎంత దూరం అయినా వెళ్లే విక్రమ్ ఈ చిత్రం కోసం కూడా ప్రాణం పెట్టేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Thangalaan movie

Thangalaan movie

అయితే తంగలాన్ చిత్రంపై ఆడియన్స్ లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ చిత్రం ఏ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు ? అసలు తంగలాన్ అంటే ఏంటి ? ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. 

34

ఈ ప్రశ్నలకు విక్రమ్ క్లారిటీ ఇచ్చారు. తంగలాన్ అనేది ఒక తెగ పేరు అట. ఆ తెగకి విక్రమ్ నాయకుడిగా ఉంటాడు. అందుకే అదే పేరుని సినిమాకి కూడా పెట్టారు. బంగారం తవ్వకం చుట్టూ ఈ కథ ఉంటుంది కాబట్టి కెజిఎఫ్ తో పోల్చుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదని విక్రమ్ తెలిపారు. 

44

ఈ కథ ఏ ఒక్క వర్గానికో సంబంధించినది కాదు. ప్రతి ఒక్కరికి ఈ కథ రిలేట్ అవుతుంది. అసమానతలకు సంబంధించినది ఈకథ. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలోఅసమానతకి గురై ఉంటారు అని విక్రమ్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved