MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ ని షేక్ చేసిన విజయకాంత్ డబ్బింగ్ సినిమాలు ఇవే... చూడకుంటే అస్సలు మిస్ అవ్వొద్దు? 

టాలీవుడ్ ని షేక్ చేసిన విజయకాంత్ డబ్బింగ్ సినిమాలు ఇవే... చూడకుంటే అస్సలు మిస్ అవ్వొద్దు? 

నటుడు విజయ్ కాంత్ 90లలో సౌత్ ఇండియా సెన్సేషన్. ఆయన చిత్రాలకు తెలుగులో కూడా ఆదరణ ఉండేది. విజయకాంత్ డబ్బింగ్ చిత్రాలు టాలీవుడ్ ని షేక్ చేశాయి. అవి ఏమిటో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 28 2023, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


80వ దశకంలో నటుడిగా అరంగేట్రం చేసిన విజయకాంత్ కెరీర్ బిగినింగ్ లో విలన్ రోల్స్ చేశారు. అనంతరం హీరోగా మారి అతిపెద్ద స్టార్ గా ఎదిగారు. విజయకాంత్ చిత్రాలకు తెలుగులో కూడా మార్కెట్ ఉండేది. ఆయన డబ్బింగ్ చిత్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వసూళ్ల వర్షం కురిపించాయి. అవేమిటో చూద్దాం... 

27
Vijayakanth Dubbed Movies

Vijayakanth Dubbed Movies

కోలీవుడ్ తో సమానంగా తెలుగులో స్టార్డమ్ అనుభవించారు విజయకాంత్. ఆయన కెరీర్లో కెప్టెన్ ప్రభాకర్ అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉంది. తమిళ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ తెలుగులో కెప్టెన్ ప్రభాకర్ గా విడుదలైంది. తెలుగులో కూడా భారీ విజయం సాధించిన కెప్టెన్ ప్రభాకర్ ఆయనకు విపరీతమైన పాపులారిటీ తెచ్చింది. తెలుగు జనాలు ఆయన్ని కెప్టెన్ ప్రభాకర్ అని పిలిచేవారు. ఆర్ కే సెల్వమణి ఈ చిత్ర దర్శకుడు. 
 

37
Vijayakanth Dubbed Movies

Vijayakanth Dubbed Movies

నూరవ రోజు హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో విజయకాంత్ కి జంటగా నళిని నటించింది. మణివన్నన్ దర్శకుడు. 1984లో విడుదలైన నూరవ రోజు విజయం సాధించింది. ఇళయరాజా సంగీతం అందించారు. 
 

47
Vijayakanth Dubbed Movies

Vijayakanth Dubbed Movies

 తెలుగులో మంచి విజయం సాధించిన విజయకాంత్ డబ్బింగ్ చిత్రాల్లో క్షత్రియుడు ఒకటి. భానుప్రియ, రేవతి హీరోయిన్స్. కే సుభాష్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ డ్రామా అలరించింది. 
 

57
Vijayakanth Dubbed Movies

Vijayakanth Dubbed Movies

విజయకాంత్ సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం పోలీస్ అధికారి. ఈ చిత్రంలో విజయకాంత్ కి జంటగా రూపిణి నటించింది. తెలుగులో కూడా ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. 

67
Vijayakanth Dubbed Movies

Vijayakanth Dubbed Movies

 తెలుగులో మంచి విజయం సాధించిన విజయకాంత్ డబ్బింగ్ చిత్రాల్లో క్షత్రియుడు ఒకటి. భానుప్రియ, రేవతి హీరోయిన్స్. కే సుభాష్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ డ్రామా అలరించింది. 
 

77

ఇక విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. చిరంజీవి, వెంకటేష్, రాజశేఖర్ వంటి స్టార్స్ ఆయన రీమేక్స్ లో నటించారు. విజయకాంత్-మురుగదాస్ కాంబోలో వచ్చిన రమణ సూపర్ హిట్. ఆ చిత్రాన్ని ఠాగూర్ గా రీమేక్ చేసి చిరంజీవి బ్లాక్ బస్టర్ కొట్టాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Divorce: ఇద్దరు భార్యలకు విడాకులు.. ఏళ్ల తర్వాత అసలు కారణం చెప్పిన స్టార్ హీరో
Recommended image2
Epic Teaser: ఎపిక్ టీజర్ రివ్యూ, అన్న బాటలో తమ్ముడు.. వైష్ణవి చైతన్యతో లిప్ లాక్ తో రెచ్చిపోయిన ఆనంద్
Recommended image3
Balakrishna: ఆ స్టార్ నిర్మాతతో బాలయ్య ఎందుకని సినిమాలు చేయరు.? సంచలన విషయాలు బయటపెట్టిన డైరెక్టర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved