MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Vijay Divorce: రూ.250 కోట్లు అడిగిన సంగీత.. విజయ్ ఇచ్చేది రూ.35 కోట్లేనా? అసలు నిజమెంత?

Vijay Divorce: రూ.250 కోట్లు అడిగిన సంగీత.. విజయ్ ఇచ్చేది రూ.35 కోట్లేనా? అసలు నిజమెంత?

హీరో విజయ్, ఆయన భార్య సంగీత విడాకులపై రూమర్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు సెటిల్‌మెంట్ మొత్తంపై ఓ కొత్త వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 19 2026, 07:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయ్ సంగీత విడాకులు
Image Credit : X

విజయ్ సంగీత విడాకులు

తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.625 కోట్లు. ఇందులో రూ.404 కోట్ల చరాస్తులు, రూ.220 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సంగీత విజయ్
Image Credit : our own

సంగీత విజయ్

విజయ్ తన ఆస్తుల వివరాలు బయటపెట్టడంతో, ఆయన భార్య సంగీతతో ఉన్న సంబంధంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. విడాకుల సెటిల్‌మెంట్ కోసం సంగీత సుమారు రూ.250 కోట్లు అడిగినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
34
సంగీత తన కోసమే కాకుండా
Image Credit : Facebook/ Actor Vijay, X

సంగీత తన కోసమే కాకుండా

ఈ డబ్బును సంగీత తన కోసమే కాకుండా, పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషా భవిష్యత్తు కోసం కూడా అడిగారని అంటున్నారు. అయితే, విజయ్ కేవలం రూ.35 కోట్లు సెటిల్‌మెంట్‌గా ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, పిల్లల చదువు, ఇతర ఖర్చులను తానే చూసుకుంటానని హామీ ఇచ్చారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
44
విజయ్ సెటిల్‌మెంట్
Image Credit : instagram

విజయ్ సెటిల్‌మెంట్

పిల్లలంటే ఎంతో ఇష్టపడే విజయ్, వారిని తన దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటున్నారట. అయితే, ఈ వార్తలపై విజయ్ గానీ, సంగీత గానీ అధికారికంగా స్పందించలేదు. తన భార్య పేరు మీద రూ.18 కోట్ల విలువైన ఆస్తులు, భారీగా బంగారం ఉన్నట్లు విజయ్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Related Stories
Recommended image1
Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య
Recommended image2
Jr NTR: మీరు త్వరగా రావాలి, పవన్ సర్జరీపై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్.. చిరు, బన్నీ, చరణ్ ఏమంటున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved