MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు ఇవిగో.. ఆమె ఆనందం చూశారా, ఇద్దరినీ ఇలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు ఇవిగో.. ఆమె ఆనందం చూశారా, ఇద్దరినీ ఇలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు

విజయ్ దేవరకొండ.. రష్మికతో పెళ్లి తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. పెళ్లి ఫోటోలు షేర్ చేశాడు. వధూవరులు ఇద్దరూ ఎంతో అందంగా చూడ ముచ్చటగా ఉన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 26 2026, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
విజయ్ రష్మిక పెళ్లి
Image Credit : Asianet News

విజయ్ రష్మిక పెళ్లి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గీత గోవిందం చిత్రంతో ఏర్పడ్డ పరిచయం తర్వాత విజయ్, రష్మిక మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత ప్రేమ చిగురించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్
Image Credit : Asianet News

సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్

సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ అయిన ఈ జోడీ ఇప్పుడు రియల్ లైఫ్ లో తొలి అడుగు మొదలు పెట్టారు. ప్రేమించుకున్నన్ని రోజులు విజయ్, రష్మిక ఎప్పుడూ తమ బంధాన్ని అఫీషియల్ గా ప్రకటించలేదు.

Related Articles

Related image1
విజయ్ దేవరకొండకి రష్మిక ఇచ్చిన ఫస్ట్ వార్నింగ్ ఇదే, అల్లు అరవింద్ ఫోన్ చేసి మరీ..భయంతో ఏం చేశాడో తెలుసా ?
Related image2
ప్రమాదంలో పడ్డ డూప్, స్టార్ హీరో ప్రాణాలకు తెగించి ఏం చేశారో తెలుసా.. మూవీ సంచలన విజయం
38
ఉదయ్ పూర్ లో వెడ్డింగ్
Image Credit : Asianet News

ఉదయ్ పూర్ లో వెడ్డింగ్

నేడు ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహం వైభవంగా ఉదయ్ పూర్ లో జరిగింది. పెళ్లి తర్వాత తొలిసారి విజయ్ దేవరకొండ తొలిసారి మ్యారేజ్ ఫోటోలు షేర్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటించారు.

48
చూడముచ్చటగా జంట
Image Credit : Asianet News

చూడముచ్చటగా జంట

విజయ్, రష్మిక పెళ్లి ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. వీరిద్దరినీ జంటగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనే చెప్పాలి. ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు.

58
దేవతలా మెరిసిపోతున్న రష్మిక
Image Credit : Asianet News

దేవతలా మెరిసిపోతున్న రష్మిక

విజయ్ దేవరకొండ పంచె కట్టులో కనిపిస్తున్నాడు. రష్మిక ఆరెంజ్ కలర్ పట్టు చీర ధరించి, ఆభరణాలు పెట్టుకుని దేవతలా వెలిగిపోతోంది. ఆమె బ్రైడల్ అద్భుతంగా ఉంది.

68
విజయ్ కి రష్మిక ముద్దు
Image Credit : Asianet News

విజయ్ కి రష్మిక ముద్దు

ఇద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టుకుని ఎమోషనల్ గా చూసుకుంటున్నారు. మరో ఫొటోలో రష్మిక విజయ్ ముక్కుపై ముద్దు పెడుతోంది. జంటగా నడిచి వస్తుంటే రష్మిక ఆనందంతో పరవశించి పోతోంది. పెళ్లి కళ ఆమె ముఖంలో ఉట్టిపడుతోంది.

78
విజయ్ ఎమోషనల్ పోస్ట్
Image Credit : Asianet News

విజయ్ ఎమోషనల్ పోస్ట్

ఫోటోలు షేర్ చేస్తూ విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఒక రోజు నేను రష్మికని మిస్ అయ్యాను. ఆ రోజు నాకు అనిపించింది.. ఆమె నా పక్కన ఉండి ఉంటే ఆ రోజు ఇంకా బావుండేది అని అనిపించింది. ఆమె నా ఎదురుగా కూర్చుని ఉంటే ఆరోజు భోజనం ఉండేది. ఆమెతో కలసి వర్కౌట్స్ చేస్తే శిక్షలా కాకుండా సరదాగా ఉండేది అని అనిపించింది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

88
అందుకే పెళ్లి చేసుకున్నా
Image Credit : Asianet News

అందుకే పెళ్లి చేసుకున్నా

అందుకే ఆమె ఎప్పుడూ నా పక్కన ఉంటే చాలు అని అనిపించింది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్ ను నా భార్యగా చేసుకున్నా 26-02-2026 అంటూ విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
విజయ్ దేవరకొండకి రష్మిక ఇచ్చిన ఫస్ట్ వార్నింగ్ ఇదే, అల్లు అరవింద్ ఫోన్ చేసి మరీ..భయంతో ఏం చేశాడో తెలుసా ?
Recommended image2
ప్రమాదంలో పడ్డ డూప్, స్టార్ హీరో ప్రాణాలకు తెగించి ఏం చేశారో తెలుసా.. మూవీ సంచలన విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved