MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ధనుష్ కంటే ముందు కుబేర మూవీ మిస్సైన టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా?

ధనుష్ కంటే ముందు కుబేర మూవీ మిస్సైన టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా?

ధనుష్ నటించిన రీసెంట్ హిట్ మూవీ కుబేర. ఈ సినిమా కథను డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధనుష్ కోసం రాయలేదా? కుబేర సినిమాను మిస్ అయిన టాలీవుడ్ యంగ్ హీరో ఎవరు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 02 2025, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : x/production house

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించిన సినిమా కుబేరా. ఈ మూవీ జూన్ 20న తెలుగు , తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా ధనుష్‌తో పాటు నాగార్జున, రష్మిక మందన్న, సునైనా, భాగ్యరాజ్ లాంటి స్టార్ కాస్ట్ నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో సునిల్ నారంగ్, శేఖర్ కమ్ముల కలిసి ఈసినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నటుడు ధనుష్ బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Asianet News

కుబేరా సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 20న విడుదలైంది. కానీ ఈ సినిమాకు తమిళంలో మిశ్రమ స్పందన లభించింది. అంతేకాకుండా, సినిమా డ్యూరేషన్్ 3 గంటలకు పైగా ఉండటం పెద్ద మైనస్‌గా మారింది. దీంతో కుబేరా సినిమా తమిళనాడులో ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం విడుదలై రెండు వారాలు గడిచినా తమిళనాడులో కేవలం 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ చిత్రానికి తమిళనాడులో మాత్రమే రూ.15 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related Articles

Related image1
నాగార్జున మొదటి భార్య లక్ష్మి రెండో పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? నాగచైతన్య తల్లి ఇప్పుడు ఎక్కడున్నారు
Related image2
తల్లీ,కూతురుతో జంటగా నటించిన ఏకైక హీరో ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు?
35
Image Credit : Google

అదే సమయంలో కుబేరా చిత్రం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది ధనుష్ 100 కోట్ల వసూళ్లు సాధించిన ఐదో సినిమాగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తో హీరో ధనుష్‌కు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదని చెబుతున్నారు. ఎందుకంటే తమిళనాడులో ఈ చిత్రానికి అనుకున్నంత ఆదరణ లభించకపోవడంతో చిత్ర బృందం కూడా నిరాశలో ఉందట. దర్శకుడు శేఖర్ కమ్ముల ఇటీవలి ఇంటర్వ్యూలో తమిళ ప్రేక్షకుల స్పందనతో నిరాశ చెందానని తెలిపారు.

45
Image Credit : x/dhanush fans

కాని కుబేరా సినిమాలో ధనుష్ నటనను మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందాయి. ఇక ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు సినీ పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా హీరోలు చేయడానికి సంకోచించే పాత్రను నటుడు ధనుష్ చక్కగా పోషించారని చాలా మంది అన్నారు. ఈ నేపథ్యంలో, కుబేరా చిత్రం గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం, ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు శేఖర్ కమ్ముల మొదటి ఎంపిక ధనుష్ కాదట.

55
Image Credit : our own

సమాచారం ప్రకారం, కుబేరా చిత్రం కథను దర్శకుడు శేఖర్ కమ్ముల మొదట విజయ్ దేవరకొండకు చెప్పారట. కానీ కథ విన్న తర్వాత, తాను బిచ్చగాడిగా నటిస్తే అభిమానులు అంగీకరించరని, ఆ పాత్ర తనకు సరిపోదని చెప్పి నటించడానికి నిరాకరించారట. దీని తర్వాతే ఈ కథ ధనుష్‌కు వెళ్లింది. ఇది తెలుసుకున్న అభిమానులు మంచి అవకాశాన్ని విజయ్ దేవరకొండ వదులుకున్నారని అంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Related Stories
Recommended image1
నాగార్జున మొదటి భార్య లక్ష్మి రెండో పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? నాగచైతన్య తల్లి ఇప్పుడు ఎక్కడున్నారు
Recommended image2
తల్లీ,కూతురుతో జంటగా నటించిన ఏకైక హీరో ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved