MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘అర్జున్ రెడ్డి’ కథ ఎలా ఫుట్టిందో తెలుసా? విజయ్ దేవరకొండ చెప్పిన తెరవెనుక కథ ఇదే!

‘అర్జున్ రెడ్డి’ కథ ఎలా ఫుట్టిందో తెలుసా? విజయ్ దేవరకొండ చెప్పిన తెరవెనుక కథ ఇదే!

విజయ్ దేవరకొండ - సందీప్ రెడ్డి వంగ కాంబోలో ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే మూవీ కథ ఎక్కడి నుంచి పుట్టిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 16 2024, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ అనే విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులతో ఫేమ్ అయ్యి.. ఈ చిత్రంతో స్టార్ హీరోగా మారిపోయాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. కొన్నాళ్లు డిజాస్టర్లు చూపినా మళ్లీ పుంజుకుంటున్నారు. చివరిగా ‘ఖుషి’తో హిట్ అందుకున్నారు. దీంతో నెక్ట్స్ సినిమాలపై హైప్ క్రియేట్ అయ్యింది.
 

36

ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని కూడా విజయ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం. 

46

రౌడీ స్టార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఎక్కడి నుంచి ఇన్ స్పైర్ అయ్యారనే దానిపై స్పందించారు. ఇంటర్వ్యూయర్ అడిగిన ఈ ప్రశ్నకు ఆసక్తికరంగా బదులిచ్చారు. 

56

‘అర్జున్ రెడ్డి’ సినిమా కథను సందీప్ రెడ్డి ఎక్కడి నుంచి ఇన్ స్పైర్ అవ్వలేదు. ఆయన జీవితంలోని రియల్ లైఫ్ ఇన్సిడెన్స్, ముఖ్యంగా ఆయన మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనల ఆధారంగా స్ట్రాంగ్ లవ్ స్టోరీతో తెరకెక్కించారని తెలిపారు. 
 

66

సినిమాను సందీప్ అనుకున్నట్టు తీసేందుకు ఎంతో సమయం కేటాయించారని. అందుకే షూటింగ్ దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నారని తెలిపారు. ఏదేమైనా ఆ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారి కోలీవుడ్, బాలీవుడ్ లోనూ రీమేక్ అయిన విషయం తెలిసిందే. నెక్ట్స్ విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’తో అలరించబోతున్నారు. 
 

About the Author

SN
Shreekanth Nuthi
సందీప్ రెడ్డి వంగా
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Drishyam 3: 150 కోట్లు దాటి దూసుకుపోతున్న మోహన్ లాల్ మూవీ, మేకింగ్ వీడియో చూశారా?
Recommended image2
Mass Song: 150 మిలియన్ వ్యూస్, 1.6M లైక్స్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాస్ సాంగ్, వింటే పూనకాలే!
Recommended image3
Samantha: భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని, స్టార్ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved