MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay - Rashmika : విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న లేటెస్ట్ ట్రిప్.? మళ్లీ వైరల్ గా మారిన ఫొటోలు

Vijay - Rashmika : విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న లేటెస్ట్ ట్రిప్.? మళ్లీ వైరల్ గా మారిన ఫొటోలు

రీసెంట్ గానే విజయ్ దేవరకొండ -  రష్మిక మందన్న ఎంగేజ్ మెంట్ అంటూ ఓ వార్త వైరల్ అయ్యింది.. తాజాగా ఈ రూమర్డ్ లవ్ బర్డ్స్ కలిసి సీక్రెట్ ట్రిప్ కు వెళ్లారని అంటున్నారు. కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గానూ మారాయి. 

2 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 16 2024, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ Vijay Deverakonda ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న Rashmika Mandanna  కూడా తన రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

అయితే, వీరిద్దరూ గాఢ ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా రూమర్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ టూర్లకు, వెకేషన్లకు, డిన్నర్లకు వెళ్తున్నారని కూడా ఫ్యాన్స్, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

37

ఈ క్రమంలో ఆయా సమయాల్లో కొన్ని ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూనే వస్తున్నాయి. ఇక తాజాగా మరిన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ సీక్రెట్ ట్రిప్ కు వెళ్లారని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో మరింతా వైరల్ చేస్తున్నారు. 

47

తొలుత విజయ్ దేవరకొండ తన రీసెంట్ ట్రిప్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. క్యాజువల్ లో స్ట్రీట్ వేర్ లో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రష్మిక మందన్న కూడా తన ట్రిప్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

57

రష్మిక మాత్రం వియాత్నంకు వెళ్లినట్టు చెప్పుకొచ్చింది. కానీ విజయ్ ప్లేస్ ను మెన్షన్ చేయలేదు. అయితే వీరిద్దరి ఫొటోలను గమనించిన నెటిజన్లు మాత్రం అన్నా.. వదినా కలిసే ట్రిప్ కు వెళ్లారని ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. జంట క్యూట్ గా ఉంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

67

మొత్తానికి వారి ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మొన్నటి వరకు ఫిబ్రవరిలో విజయ్ - రష్మిక ఎంగేజ్ మెంట్ అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. దీనిపై విజయ్ దేవరకొండ టీమ్ అవాస్తమని తెలిపినట్టు న్యూస్ వచ్చింది. కానీ రష్మిక, విజయ్ స్వయంగా మాత్రం ఖండించలేదు. 

77

ఇక రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ వారి అప్ కమింగ్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టారు. నెక్ట్స్ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ తో ప్రేక్షకుల ముందుకు రాన్నారు. రష్మిక మందన్న ‘పుష్ప2’తో పాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Recommended image2
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Recommended image3
Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved