MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గుర్తుపట్టలేని విధంగా విజయ్ దేవరకొండ, షాకింగ్ లుక్.. VD12 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, టైటిల్ ఎప్పుడంటే..

గుర్తుపట్టలేని విధంగా విజయ్ దేవరకొండ, షాకింగ్ లుక్.. VD12 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, టైటిల్ ఎప్పుడంటే..

విజయ్ దేవరకొండకి చివరగా ఫ్యామిలీ స్టార్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యామిలీ స్టార్ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.అంతకుముందు నటించిన ఖుషి చిత్రం కూడా యావరేజ్ గా నిలిచింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 02 2024, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Vijay devarakonda

Vijay devarakonda

విజయ్ దేవరకొండకి చివరగా ఫ్యామిలీ స్టార్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యామిలీ స్టార్ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.అంతకుముందు నటించిన ఖుషి చిత్రం కూడా యావరేజ్ గా నిలిచింది. దీనితో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇది భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా. VD 12 అనేది వర్కింగ్ టైటిల్. షూటింగ్ ప్రారంభం అయి చాలా రోజులు అవుతోంది. కానీ ఇంతవరకు టైటిల్ ప్రకటించలేదు. 

 

34

గౌతమ్ తిన్ననూరి చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. జెర్సీ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అలాంటి డైరెక్టర్ విజయ్ దేవరకొండ లాంటి అగ్రెసివ్ హీరోతో సినిమా చేస్తుంటే ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. తాజాగా VD 12 నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. 

 

44

VD 12 చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఉగాది కానుకగా ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. అదే విధంగా టైటిల్ ని ఈ నెలలోనే ప్రకటించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఇది క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు. రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ దేవరకొండ గర్జిస్తూ కనిపిస్తున్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే అసలైన వారసురాలని తెలుసుకున్న పారు-ఏం చేయబోతోంది?
Recommended image2
Trisha Tattoo: ట్రెండింగ్ లో త్రిష టాటూ, సీఎం విజయ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ స్పెషల్ లుక్
Recommended image3
Alia Bhatt Cannes: రాకుమారిలా అలియా భట్.. గ్రీన్ గౌను వేసుకుని కేన్స్‌లో మెరుపులు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved