MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాక్సీవాలా మూవీ తర్వాత లావైపోయా... మెడికల్ రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యా...!

టాక్సీవాలా మూవీ తర్వాత లావైపోయా... మెడికల్ రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యా...!

అనంతపూర్ ప్రాంతానికి చెందిన తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్. మరాఠీ మూలాలు కలిగిన ప్రియాంక ఆంధ్రప్రదేశ్ లో పుట్టిపెరడం వలన తెలుగు అనర్గళంగా మాట్లాడతారు. అలాగే ఆమె తన ఐడెంటిటీ తెలుగు అమ్మాయిగానే చెప్పుకుంటారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 12 2021, 08:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
విజయ్ దేవరకొండ హీరోగా 2018లో విడుదలైన టాక్సీవాలా చిత్రంతో వెండితెరకు పరిచయమైంది ప్రియాంక. క్యూట్ లుక్స్, సాలిడ్ ఫిజిక్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.

28
టాక్సీవాలా హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ప్రియాంకకు వరుస ఆఫర్స్ వస్తాయని అందరూ భావించారు. అయితే మూడేళ్లు అవుతున్నా ప్రియాంకా నుండి మరో మూవీ రాలేదు.

38
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక, ఈ విషయాలపై స్పందించారు. తన నుండి మూడేళ్ళ కాలంలో సినిమా రాకున్నప్పటికీ, ఖాళీగా లేనని ప్రియాంక తెలిపారు.

48
టాక్సీవాలా చిత్రానికి ముందే చాలా ఆఫర్స్ వచ్చాయి. వాటిలో కథ నచ్చడంతో గమనం మూవీ ఒకే చేశాను. ఇది 2019లో సెట్స్ పైకి వెళ్ళింది. ఆ తరువాత ఎస్ ఆర్ కల్యాణ మండపం మూవీ చేశాను. ఈ రెండు చిత్రాలు చేస్తున్న సమయంలో తిమ్మరుసు మూవీ ఆఫర్ దక్కింది.

58
గత సంవత్సరం ఈ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. కోవిడ్ కారణంగా విడుదల కాలేదు. ఈ ఏడాది మాత్రం ఇవి వరుసగా విడుదల కానున్నాయి. అలాగే ఇకపై ఇంత గ్యాప్ రాదని భావిస్తున్నాను.

68
తెలుగు అమ్మాయి కావడం వలన అవకాశాలు కోల్పోతున్నారా అంటూ కొందరు అడుగుతూ ఉంటారు. నిజానికి టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి బాగానే అవకాశాలు దక్కుతున్నాయి.

78
తెలుగు అమ్మాయి కావడం వలన అవకాశాలు కోల్పోయిన సంధర్భం నాకు ఎప్పుడు ఎదురు కాలేదు. రెమ్యూనరేషన్స్, కథ నచ్చక ఆఫర్స్ చేజారి ఉండవచ్చు. ఇక తమిళంలో ఓ మూవీకి సైన్ చేశాను. కోవిడ్ పరిస్థితుల కారణంగా అది ఆలస్యం అయ్యిందని... ప్రియాంక తెలిపారు.

88
చాలా సన్నబడి పోవడానికి కారణం చెబుతూ... టాక్సీవాలా చిత్రం తరువాత చాలా లావైపోయాను. థైరాయిడ్, హార్మోన్స్ ఇన్ బ్యాలన్స్ కారణంగా ముఖం నిండా మొటిమలు. వైద్య పరీక్షలు చేయించగా సమస్యలు అన్నీ బయటికి వచ్చాయి. అప్పుడు చాలా భయపడ్డాను. యోగా, వ్యాయాయం, డైట్ ఫాలో కావడం ద్వారా మరలా ఫిట్ గా తయారయ్యాను అన్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: సీనియర్ నటుడిపై చేయి చేసుకున్న అల్లు అర్జున్.. తప్పు తెలుసుకున్న వెంటనే
Recommended image2
ఏఎన్నార్ కి క్లాస్ పీకిన బిచ్చగాడు.. అక్కినేని ఏం చేశారో తెలుసా? అసలేం జరిగింది?
Recommended image3
ViRosh Reception: విజయ్ - రష్మిక పెళ్లి విందుకు ఎవరెవరు రాబోతున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved