MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun: పబ్లిక్ గా అల్లు అర్జున్ పరువు తీసేసిన తమ్ముడు శిరీష్..!

Allu Arjun: పబ్లిక్ గా అల్లు అర్జున్ పరువు తీసేసిన తమ్ముడు శిరీష్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయనకు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అలాంటి అల్లు అర్జున్ పరువును సొంత తమ్ముడు అల్లు శిరీష్ పబ్లిక్ గా తీసేశాడు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 04 2026, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Icon Star Allu Arjun
Image Credit : facebook.com/AlluSirish

Icon Star Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నారు. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ మూవీవల్ల ఆయన నటనకు ఫ్యాన్ కానివారు ఎవరూ ఉండేరేమో. ఉత్తరాదిన కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.ఇక.. బన్నీతో సినిమాలు చేయడానికి అందరు డైరెక్టర్లు క్యూ కట్టేస్తున్నారు.

కాగా, ఈ నేపథ్యంలో.. అల్లు అర్జున్ గురించి ఆయన సొంత తమ్ముడు అల్లు శిరీష్ మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఓ టాక్ షోలో.. తన అన్న పరువు మొత్తం తీసేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
అన్న పై కామెంట్...
Image Credit : our own

అన్న పై కామెంట్...

గతంలో అల్లు శిరీష్.. నటుడు అలీ హోస్ట్ చేసిన ‘ అలీతో సరదాగా’ అనే ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చాడు. ఆ సమయంలో.. అల్లు అర్జున్ గురించి చాలా విషయాలు మాట్లాడాడు. చిన్నప్పటి నుంచి తన అన్నయ్య బన్నీకి చదువు అంతగా రాదని సరదాగా చెప్పాడు.

‘ అమ్మ రాత్రంతా కూర్చోబెట్టి ఎంత చదివించినా, ఉదయానికి చదివింది మొత్తం మర్చిపోయేవాడు. అమ్మ ఎంత కష్టపడి చదివించినా.. పరీక్షల్లో ఏమీ రాసేవాడు కాదు’ అని అల్లూ శిరీష్ నవ్వుకుంటూ చెప్పడం విశేషం. ఈ వీడియో పాతదైనప్పటికీ.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం విశేషం. దీంతో... నెటిజన్లు ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు, మరో వీడియోలో శిరీష్ తమ అన్నదమ్ముల మధ్య ఉన్న బాండింగ్ గురించి పంచుకున్నాడు. తాను ఏ కొత్త డ్రెస్ వేసుకున్నా.. బన్నీనే ముందు వేసుకునేవాడని, ఆ తర్వాత తాను వేసుకుంటే.. ‘ ఇది బన్నీ డ్రెస్ కదా.. నువ్వు వేసుకున్నావ్’ అని అందరూ తనను అడిగేవారు అని శిరీష్ చెప్పడం విశేషం.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Satya Pushaaaa (@kashi_fx__)

Related Articles

Related image1
Emotional: ఈ పాట వింటే.. బండరాయి లాంటి మనిషి కంట కూడా నీరు రావాల్సిందే..!
Related image2
Vijay- Trisha: గెలుపు విజయ్ దే.. ఫ్యాన్ కామెంట్ కి.. త్రిష రియాక్షన్ ఇదే...!
33
రాకాగా రాబోతున్న అల్లు అర్జున్..
Image Credit : Asianet News

రాకాగా రాబోతున్న అల్లు అర్జున్..

ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ చివరగా పుష్ప2 తో బ్లాక్ బస్టర్  కొట్టాడు. ఇప్పుడు రాకా మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ కి అట్లీ దర్శకత్వం వహిస్తుండగా, ఇటీవల మూవీ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. అందులో అల్లు అర్జున్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండటం విశేషం. లుక్ తోనే మూవీపై ఆసక్తి పెరిగింది…

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Recommended image2
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Recommended image3
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Related Stories
Recommended image1
Emotional: ఈ పాట వింటే.. బండరాయి లాంటి మనిషి కంట కూడా నీరు రావాల్సిందే..!
Recommended image2
Vijay- Trisha: గెలుపు విజయ్ దే.. ఫ్యాన్ కామెంట్ కి.. త్రిష రియాక్షన్ ఇదే...!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved