MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Tarun: వీళ్ళ దెబ్బకు చిరు, పవన్, వెంకీ లకు చెమటలు..తక్కువ టైంలోనే క్రేజ్, అంతే వేగంగా కనుమరుగైన ఐదుగురు

Tarun: వీళ్ళ దెబ్బకు చిరు, పవన్, వెంకీ లకు చెమటలు..తక్కువ టైంలోనే క్రేజ్, అంతే వేగంగా కనుమరుగైన ఐదుగురు

టాలీవుడ్ లో కొందరు క్రేజీ హీరోల కెరీర్ త్వరగా ముగిసిపోయింది. వీరిలో కొందరు హీరోలు అయితే చిరంజీవి లాంటి అగ్ర హీరోల సినిమాలకు చెమటలు పట్టించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 04 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాలీవుడ్ హీరోలు
Image Credit : Asianet News

టాలీవుడ్ హీరోలు

ఒకప్పుడు టాలీవుడ్ లో వేగంగా క్రేజ్ తెచ్చుకుని వెలుగు వెలిగిన హీరోలు కొందరు ఇప్పుడు కనిపించడం లేదు. ఏకంగా టాప్ లీగ్ హీరోలతో వాళ్ళు పోటీ పడ్డారు. ఆ జాబితాలో తరుణ్, ఆర్యన్ వేణు తొట్టెంపూడి లాంటి హీరోలు ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తరుణ్
Image Credit : google

తరుణ్

నువ్వే కావాలి లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీతో తరుణ్ ఏకంగా చిరంజీవి, వెంకటేష్, పవన్ లాంటి హీరోలకు చెమటలు పట్టించారు. 2000 సంవత్సరంలో నువ్వేకావాలి చిత్రం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. చిరంజీవి అన్నయ్య, కలిసుందాం రా, బద్రి లాంటి చిత్రాలని అధికమించింది. యువతలో, మహిళల్లో ఎవ్వరూ ఊహించని క్రేజ్ తరుణ్ కి దక్కింది. ఎంత తక్కువ టైంలో క్రేజ్ వచ్చిందో అంతే తక్కువ టైంలో తరుణ్ వెండితెర నుంచి కనుమరుగయ్యారు.

36
ఆర్యన్ రాజేష్
Image Credit : Asianet News

ఆర్యన్ రాజేష్

సొంతం, ఎవడి గోల వాడిది లాంటి చిత్రాలతో ఆర్యన్ రాజేష్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత తన ఇమేజ్ ని ఆర్యన్ రాజేష్ నిలబెట్టుకోలేకపోయారు.

46
వేణు తొట్టెంపూడి
Image Credit : Facebook/Venu Thottempudi

వేణు తొట్టెంపూడి

వేణు తొట్టెంపూడి ఒకప్పుడు కామెడీ సినిమాలకు కింగ్ లా ఉండేవారు. వేణు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, పెళ్ళాం ఊరెళితే లాంటి చిత్రాల్లో వేణు నటించారు. ఆ ఇమేజ్ ని కాపాడుకోవడంలో వేణు ఫెయిల్ అయ్యారు.

56
సిద్దార్థ్
Image Credit : Asianet News

సిద్దార్థ్

సిద్దార్థ్ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. కానీ అతడి క్రేజ్ మునుపటిలా లేదు. నామమాత్రంగా మాత్రమే ఉంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో టాలీవుడ్ లో అప్పట్లో క్రేజీ హీరోగా వెలుగొందారు.

66
ఆకాష్
Image Credit : Asianet News

ఆకాష్

ఆనందం లాంటి యూత్ ఫుల్ సినిమాలతో ఆకాష్ అప్పట్లో క్రేజీ హీరోగా ఉండేవారు. కానీ తక్కువ టైంలోనే అతడి క్రేజ్ పడిపోయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Pawan Kalyan: పేరు పెట్టడానికి వారం టైం తీసుకున్న పవన్, ఆ చిన్నారి తిట్టుకోకుండా ఉండాలని ఏం చేశారో తెలుసా ?
Recommended image2
OTT Movies: ఈ వారం ఓటీటీలో క్రేజీ సినిమాలు.. అడివి శేష్ డెకాయిట్ నుంచి ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకె వరకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved