పూరి సినిమాలో విజయ్‌ దేవరకొండ క్యారక్టర్, స్టోరీ లైన్!

First Published 9, Sep 2019, 1:53 PM IST

జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నత్తి వున్న పాత్ర చేసి అలరించాడు. అలాగే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చెవిటివాడి పాత్ర చేసాడు. రవితేజ ఏకంగా అంధుడి పాత్రను చేసాడు. ఇప్పుడు ఇదే బాటలోకి హీరో విజయ్ దేవరకొండ కూడా నత్తితో గమ్మత్తుగా కనిపించబోతున్నారట.  

రామ్ తో చేసిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'  సూపర్ హిట్ తో జోరుమీదున్నారు మాస్‌ డైరక్టర్ పూరి జగన్నాథ్‌. దాంతో ఆయన అదే ఊపుని కంటిన్యూ చేస్తూ యంగ్ హీరో  విజయ్‌ దేవరకొండతో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.  అంతేకాదు ఈ చిత్రానికి టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. పూరి-విజయ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఫైటర్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర సైతం చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

డాన్ కొడుకుగా..: అందుతోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ...ఓ పెద్ద మాఫియా డాన్ కుమారుడు గా కనిపించబోతున్నారు. నత్తితో బాధపడే అతన్ని తన వారసుడుగా ఎలా ప్రకటించాలో తెలియక ఆ డాన్ ఇబ్బంది పడుతూంటాడట. అయితే విజయ్ దేవరకొండ ఆ సమస్యని ఎలా అధిగమిస్తాడు...తన తండ్రికి తగ్గ వారసుడుగా ఎలా నిలదొక్కుకుంటాడు..అనేది యాక్షన్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని తెలుస్తోంది.

సీనియర్ హీరో : ఇక తండ్రి పాత్రకు గానూ ఓ సీనియర్ హీరోని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో కనుక ఓకే చెయ్యకపోతే...అప్పుడు జగపతిబాబుతో సినిమా చేయనున్నారు. అయితే ఆ సీనియర్ హీరో ఎవరనేది మాత్రం బయటకు రాలేదు. ఆ హీరో కనుక ఒప్పుకుంటే కనక ఇది మల్టిస్టారర్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో వెంకటేష్ అయ్యిండే అవకాసం ఉందంటున్నారు. మరో ప్రక్క బాలయ్యను కూడా ఈ క్యారక్టర్ కు అడిగే ఆలోచన ఉందట. ఆ క్యారక్టర్ కు అదిరిపోయే ప్లాష్ బ్యాక్ ఉందిట.

ప్రయోగం : జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నత్తి వున్న పాత్ర చేసి అలరించాడు. అలాగే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చెవిటివాడి పాత్ర చేసాడు. రవితేజ ఏకంగా అంధుడి పాత్రను చేసాడు. ఇప్పుడు ఇదే బాటలోకి హీరో విజయ్ దేవరకొండ కూడా నత్తితో గమ్మత్తుగా కనిపించబోతున్నారట.

ఎప్పటినుంచి : ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హీరోలను మాస్ యాంగిల్‌లో తెరపై ప్రెజెంట్ చేసే పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో  హీరోయిన్ గా శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ను తీసుకుంటారని టాలీవుడ్‌లో వార్త హల్‌చల్‌ చేస్తోంది.

loader