MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • మైండ్ బ్లోయింగ్.. బికినీలో బాలయ్య బ్యూటీ రచ్చ, ఆమె హాట్ నెస్ కి కెరటాలే వేడెక్కుతాయి

మైండ్ బ్లోయింగ్.. బికినీలో బాలయ్య బ్యూటీ రచ్చ, ఆమె హాట్ నెస్ కి కెరటాలే వేడెక్కుతాయి

అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కవ కాదు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 01 2022, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కవ కాదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

34 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది.

36

బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో మెరిసింది ఈ హాట్ బ్యూటీ. అందాల ఆరబోతలో సోనాల్ కు ఎలాంటి హద్దులు ఉండవు. సోనాల్ చౌహన్ తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మతిపోగొట్టేలా ఉండే ఆమె పరువాలు కుర్రాళ్లకు కనుల విందే. 

46

న్యూ ఇయర్ సందర్భంగా సోనాల్ చౌహన్ తన బికినీ ఫోటోలని ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు న్యూ బిగినింగ్స్ అని క్యాప్షన్ ఇచ్చింది. బ్లాక్ బికినిలో సముద్ర తీరాన అలసిన చేప పిల్లలా ఉన్న ఆమె సోయగాలు కుర్రాళ్ళ హృదయాల్ని కరిగించే విధంగా ఉన్నాయి. 

56

తరచుగా సోనాల్ చౌహన్ తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఒంపు సొంపుల హాట్ నెస్ ని వర్ణించడానికి మాటలు చాలవు. బ్లాక్ బికినిలో ఆమె సోయగాలు చూస్తే కెరటాలే వేడెక్కే అందం అనిపించక మానదు. 

66

ప్రస్తుతం సోనాల్ చౌహాన్ హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో సోనాల్ నటించిన చివరి చిత్రం బాలయ్య రూలర్. ఈ మూవీ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోనాల్ చౌహన్ ఎఫ్3 లో కీలక పాత్రలో నటిస్తోంది. Also Read: అఫీషియల్.. షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పిన దీప్తి సునైనా.. మంట పెట్టింది ఎవరు

 

About the Author

SG
Sreeharsha Gopagani
నూతన సంవత్సరం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Recommended image2
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image3
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved