MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Saindhav Review: 'సైంధవ్' ప్రీమియర్ షో రివ్యూ..యాక్షన్ అవతార్ లో వెంకీ పెర్ఫామెన్స్ పీక్స్, కానీ

Saindhav Review: 'సైంధవ్' ప్రీమియర్ షో రివ్యూ..యాక్షన్ అవతార్ లో వెంకీ పెర్ఫామెన్స్ పీక్స్, కానీ

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన 75వ చిత్రం సైంధవ్‌. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలోఈ చిత్రం రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 13 2024, 05:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన 75వ చిత్రం సైంధవ్‌. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలోఈ చిత్రం రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నేడు జనవరి 13న సంక్రాంతి కానుకగా సైంధవ్ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో వెంకీ నటించడం చాలా అరుదు. యాక్షన్ తో పాటు వెంకీ అలవోకగా పండించగలిగే ఎమోషన్స్, సెంటిమెంట్ కి కూడా ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉంది. ఆల్రెడీ యుఎస్  ప్రీమియర్ షోలు ప్రారంభమైన నేపథ్యంలో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూద్దాం. 

37

ఈ చిత్రం 140 నిమిషాల నిడివితో ఉంది. చంద్ర ప్రస్తలో క్రైమ్  పెట్టే సన్నివేశంతో ఈ చిత్రం మొదలవుతుంది. ఆర్యతో పాటు వెంకీ కూల్ ఎంట్రీ ఇస్తారు.  నవాజుద్దీన్ ఎంట్రీ సన్నివేశాల తర్వాత వెంకటేష్ కూతురిగా నటిస్తున్న బేబీ సారా పరిచయం జరుగుతుంది. శ్రద్దా శ్రీనాథ్ కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇంతలో  షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. 

47

ఇంతలో సైంధవ్ పాత్రపై తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. విక్టరీ వెంకటేష్ ఒక్కసారిగా యాక్షన్ మోడ్ లోకి మారిపోతాడు. సైంధవ్ బాక్ స్టోరీ ఏంటనే దానిపై సుస్పెస్ కొనసాగుతుంది. భారీ గన్ ఫైట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ మొదటి 30 నిమిషాల వరకు సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఆ తర్వాత వెంకీ యాక్షన్ మొదలు పెట్టిన తర్వాత కాస్త పిక్ అప్ అందుకుంది. 

57

కథ కూడా ఆసక్తిగా మారుతుంది. అయితే యాక్షన్ చిత్రాలకు బిజియం చాలా ముఖ్యం. ఈ మూవీలో బిజియం తేలిపోయింది అని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. పవర్ ఫుల్ గా ఎలివేట్ చేయాల్సిన సన్నివేశాలకి బిజియం సపోర్ట్ లభించలేదు. ఓవరాల్ గా ఫస్టాఫ్ ఆశించిన స్థాయిలో లేదు అనే చెప్పాలి. 

67

ఇంటర్వెల్ తర్వాత కూడానా కథ చాలా ఆసక్తిగా మారుతుంది. దర్శకుడు శైలేష్ కొలను కూడా ఎంతో బలంగా చూపించే అవకాశం ఉన్న సన్నివేశాల్ని కూడా సోసో గా కానిచ్చారు. ఫలితంగా యాక్షన్ థ్రిల్లర్ కి ఉండాల్సిన ఇంపాక్ట్ రాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ లో వెంకీ పెర్ఫామెన్స్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. కథలో మెయిన్ పాయింట్ చాలా బలంగా ఉంటుంది. దాని చుట్టూ అద్భుతమైన సన్నివేశాలు రాబట్టుకునే అవకాశం కూడా ఉంది. అయితే అది జరగలేదు. స్టోరీ చెప్పిన విధానం పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా లేదు. 

77

వీలైనంత వరకు ఎమోషనల్ సీన్స్ లో కూడా వెంకీ తన బెస్ట్ ఇచ్చారు. అయితే అలాంటి సన్నివేశాల్లో మ్యూజిక్ చాలా కీలకం. సైంధవ్ చిత్రానికి మ్యూజిక్ బిగ్ మైనస్ అనే చెప్పాలి. క్లైమాక్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. వెంకటేష్ అవసరమైన యాక్షన్ అవతార్ లో.. ఆ తర్వాత ఎమోషనల్ సీన్స్ లో స్విచ్ లు మార్చినట్లు తన బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా మార్చాడు. అయితే ముందుగా చెప్పుకున్నట్లుగా వెంకీ 75 మైల్ స్టోన్ చిత్రానికి ఉండాల్సిన ఇంపాక్ట్ లేదు. ఓవరాల్ గా వెంకీ 75గా తెరకెక్కిన సైంధవ్ చిత్రం యావరేజ్ మూవీగా నిలవనుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image2
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved