MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • క్లిన్ కార పుట్టుక, జాతకం ఇదే, ఆ మూర్ఖులకు తెలియదా... వేణు స్వామి సంచలన కామెంట్స్ 

క్లిన్ కార పుట్టుక, జాతకం ఇదే, ఆ మూర్ఖులకు తెలియదా... వేణు స్వామి సంచలన కామెంట్స్ 

రామ్ చరణ్ కూతురు క్లిన్ కార జాతకం పై వేణు స్వామి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. క్లిన్ కార భవిష్యత్ ఇదే అన్నారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 23 2024, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పెళ్ళైన పదేళ్లకు ఉపాసన తల్లి అయ్యారు. 2022 డిసెంబర్ లో ఉపాసన గర్భం దాల్చిన విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. మెగా ఫ్యాన్స్ లో ఈ న్యూస్ జోష్ నింపింది. రామ్ చరణ్ తండ్రి కావాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే తాము ఆలస్యంగా పేరెంట్స్ కావడానికి కారణం ఉందని ఉపాసన చెప్పడం కొసమెరుపు. పిల్లలు కనే విషయంలో మేము చాల ఒత్తిడి ఎదుర్కొన్నాము. కానీ పెళ్ళైన వెంటనే పదేళ్ల వరకు పిల్లలు వద్దని నేను, చరణ్ అనుకున్నాము. ఆ ఒప్పందానికి కట్టుబడే ఆలస్యంగా పేరెంట్స్ అయ్యామని అన్నారు. 

37

2023 జూన్ 20 అర్థరాత్రి ఉపాసన ప్రసవించారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఆమెకు డెలివరీ అయ్యింది. అమ్మాయి పుట్టినట్లు రామ్ చరణ్ దంపతులు వెల్లడించారు. పాపకు క్లిన్ కార అని పేరు పెట్టారు. 

 

47
Ram Charan

Ram Charan

జ్యోతిష్యుడు వేణు స్వామి రామ్ చరణ్ కూతురు క్లిన్ కార జాతకం చెప్పాడు. అది మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదు. వేణు స్వామిని ట్రోల్ చేశారు. అసలు అప్పుడే పుట్టిన పిల్లకు జాతకం ఎలా చెబుతావని ఎద్దేవా చేశారు. ఈ విమర్శలపై వేణు స్వామి మరోసారి స్పందించారు. 
 

57


గతంలో రాజుకు అమ్మాయి లేదా అబ్బాయి పుడితే వెంటనే జ్యోతిస్యులు జాతకం చెప్పేవారు. రాజకుమారి లేదా రాకుమారుడు పుట్టిన వెంటనే భవిష్యత్ ని అంచనా వేసేవారు. రామ్ చరణ్, ఉపాసన ప్రముఖులు... వాళ్లకు పుట్టిన పాప జాతకం చెబితే తప్పేముంది. 

67

నిజానికి బాలారిష్టం ఉన్న పిల్లల జాతకం పుట్టిన వెంటనే చెప్పకూడదు. బాలారిష్టం ఉన్న పిల్లలకు, 7 ఏళ్ల లోపు  ప్రాణగండం ఉంటే వాళ్ళ జాతకాలు చెప్పొద్దని శాస్త్రం చెబుతుంది. అలాగే కొన్ని నక్షత్రాల్లో పుట్టిన పిల్లలకు 7వ రోజు, 7వ నెల, 7వ సంవత్సరం, 17వ , 37వ 77 వ సంవత్సరాల్లో ప్రాణగండం ఉంటుంది. 

 

77

కానీ క్లిన్ కార మహత్ జాతకంలో పుట్టింది. ఆమెకు రాజయోగం ఉంది. అందుకే క్లిన్ కార జాతకం చెప్పాను. ఇది మూర్ఖులకు అర్థం కాదు... అని వేణు స్వామి  ఫైర్ అయ్యారు. కాగా వేణు స్వామి చెప్పిన చాలా విషయాలు నిజం అయ్యాయి. అందుకే ఆయన జ్యోతిష్యం మీద కొందరికి నమ్మకం ఉంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved