MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యాంకర్ వర్షిణి లైఫ్ లో ఊహించని మార్పులు, ఆ క్రికెటర్ వల్లే.. నిజం కాబోతున్న వేణు స్వామి జోస్యం ?

యాంకర్ వర్షిణి లైఫ్ లో ఊహించని మార్పులు, ఆ క్రికెటర్ వల్లే.. నిజం కాబోతున్న వేణు స్వామి జోస్యం ?

గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 22 2023, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ఆ తర్వాత బొద్దుగా మారింది. ఇప్పుడు మల్లి వర్షిణి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. మతిపోగొట్టే పరువాలతో వర్షిణి.. తరచుగా చేస్తున్న ఫోటో షూట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. 

38

వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. 

48

కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. క్లాసికల్ డ్రెస్సులు, మోడరన్ డ్రెస్సులు అనే తేడా లేకుండా వర్షిణి అందాల విందు వడ్డిస్తోంది. 

58
Varshini Sounderajan

Varshini Sounderajan

ఇటీవల వర్షిణి ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లకు హాజరవుతోంది. క్రికెట్ స్టేడియంలో సందడి చేస్తోంది. సన్ రైజర్స్ జట్టు ప్లే ఆప్స్ కి క్వాలిఫై కాకుండానే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ మ్యాచ్ జరిగిన ప్రతి సారీ వర్షిణి ఆ జట్టు జెర్సీ ధరించి స్టేడియంలో మెరిసేది. 

68
Varshini Sounderajan

Varshini Sounderajan

అయితే వర్షిణి మ్యాచ్ లకు వరుసగా హాజరయ్యేది.. తన బాయ్ ఫ్రెండ్ కోసం అంటూ ప్రచారం జరుగుతోంది. సన్ రైజర్స్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తో వర్షిణి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వర్షిణి ఇంస్టాగ్రామ్ లో ఫొటోస్ షేర్ చేసినా నెటిజన్లు ఆమె లవ్ ఎఫైర్ ని ప్రస్తావిస్తున్నారు. 

78
Anchor Varshini

Anchor Varshini

నెటిజన్లు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. వాషింగ్టన్ సుందర్ తో వ్యవహారం ఎంతవరకు వచ్చింది అని కామెంట్స్ చేస్తున్నారు. వాషింగ్టర్ సుందర్ జట్టు రూల్స్ అతిక్రమించి మరీ వర్షిణితో ఔటింగ్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఓ ఫోటో కూడా వైరల్ అయింది. 

 

88

దీనితో ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన కామెంట్స్ ని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. యాంకర్స్ లో పాపులర్ అంటే అనసూయ పేరు చెబుతారు. కానీ అనసూయ కంటే రానున్న రోజులో వర్షిణి పాపులర్ అవుతుంది. ఆమె ఇమేజ్ ఊహించని విధంగా మారుతుంది అని గతంలో వేణు స్వామి కామెంట్స్ చేశారు. వాషింగ్టన్ తో ఇదే విధంగా ప్రేమ పెళ్లి వరకు వెళితే వర్షిణి విషయంలో వేణు స్వామి జోస్యం నిజం అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image3
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved