MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: వెన్నెల, దిలీప్ నిశ్చితార్థం.. జానకి, రామచంద్రల గుట్టు బయటపెట్టిన మల్లిక!

Janaki Kalaganaledu: వెన్నెల, దిలీప్ నిశ్చితార్థం.. జానకి, రామచంద్రల గుట్టు బయటపెట్టిన మల్లిక!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి కుటుంబ కథలో కొనసాగుతుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : Mar 17 2022, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Janaki Kalaganaledu

Janaki Kalaganaledu

 అర్ధరాత్రి అందరు పడుకొని ఉండగా రామచంద్ర.. జానకి (Janaki) కి తెలియకుండా గోరింటాకు పెడతాడు. ఇక అది గమనించిన మల్లిక (Mallika) అమ్మ బావ గారు మీరు మామూలు మనిషి కాదు అని మనుసులో అనుకుంటుంది. దాంతో మల్లిక ఈ రొమాంటిక్ ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను అని గట్టిగా ఒక తుమ్ము తుమ్ముతుంది.
 

26
Janaki Kalaganaledu

Janaki Kalaganaledu

దాంతో రామచంద్ర (Ramachandra) తన పక్క లో వచ్చి పడతాడు. ఆ తర్వాత జానకి (Janaki), రామచంద్ర లు మల్లిక ఎంగేజ్మెంట్ వేడుకలకు కావాల్సిన కార్యక్రమాలు చేస్తూ హడావిడి చేస్తూ ఉంటారు. మరోవైపు మల్లిక జరగని పెళ్లి కి ఇంత హడావిడి ఎందుకు అని చిరాకు పడుతూ ఉంటుంది. అదే క్రమంలో మైరావతి (Mairavathi)  మల్లికను చివాట్లు పెడుతుంది.
 

36
Janaki Kalaganaledu

Janaki Kalaganaledu

ఇక ఈ లోపు దిలీప్ (Dilip) వాళ్ళ ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ కి రానే వస్తారు. గోవిందరాజు ఆ ఫ్యామిలీని ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకుంటాడు. ఇక నిశ్చితార్థ స్టార్ట్ చేయగా దానికి జానకి, రామ చంద్ర (Ramachandra) లు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు.
 

46
Janaki Kalaganaledu

Janaki Kalaganaledu

ఆ క్రమంలో ఓబిలేష్ (Obilesh) ను ఆ విషయం చెప్పమని మల్లిక ఉసిగోలుపుతుంది. దాంతో ఓబిలేష్ పెద్దమ్మ గారు గుర్తొచ్చింది అంటూ చెప్పబోతాడు. కానీ జానకి (Janaki) ఈ లోపు ఒక పాట పాడి ఆ విషయం గురించి చెప్పకుండా కవర్ చేస్తుంది.
 

56
Janaki Kalaganaledu

Janaki Kalaganaledu

ఆ తర్వాత మల్లిక నీకో విషయం చెప్పాలి పక్కకి రా అని జానకితో సైగచేసి అంటుంది. ఇక తరువాయి భాగంలో మైరావతి (Mairavathi) తో ఆమె ముద్దులు కోడలు జానకి ఆమెను వెన్నుపోటు పొడవ కుండా కాపాడతామని అమ్మమ్మగారు అని మల్లిక అంటూ జానకి  రామచంద్రల గుట్టు బయట పెడుతుంది. దాంతో జానకి (Janaki) దంపతులు ఎంతో కంగారు పడిపోతు ఉంటారు.
 

66
Janaki Kalaganaledu

Janaki Kalaganaledu

అదే క్రమంలో మల్లిక (Mallika) మీ పెద్ద కొడుకు జానకి  అందరూ కలిసి పెద్ద గూడుగూటనిఠాని చేశారు అండి అని జ్ఞానాంబ తో అంటుంది. దానితో జ్ఞానాంబ (Jnanaamba) ఒక్కసారిగా స్టన్ అవుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved