MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Venkatesh: వెంకటేష్ తనయుడు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్.. దగ్గుబాటి వారసుడు మొదటి సినిమా ఏదో తెలుసా?

Venkatesh: వెంకటేష్ తనయుడు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్.. దగ్గుబాటి వారసుడు మొదటి సినిమా ఏదో తెలుసా?

Venkatesh: విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ సినిమాల్లోకి రావడానికి రంగం సిద్దమయ్యిందా? దగ్గుబాటి వారసుడి మొదటి సినిమా ఏది? అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం దగ్గరకు వచ్చిందా? ఇంతకీ ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 07 2026, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వెంకటేష్ వారసుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ?
Image Credit : Youtube/@GoldBoxEnt

వెంకటేష్ వారసుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ?

నందమూరి బాలకృష్ణ, నాగార్జునతో పాటు విక్టరీ వెంకటేష్ కూడా వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలుగా ఎదిగారు. ప్రస్తుతం వారి వారసులలో కూడా కొంత మంది ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే బాలయ్య, వెంకటేష్ తనయులు మాత్రం ఇండస్ట్రీలోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ఇక తాజాగా విక్టరీ వెంకటేష్ కొడుకు అర్జున్ సినీ రంగ ప్రవేశం త్వరలో జరగబోతోంది. తనయుడి కోసం వెంకటేష్ స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యాక్షన్ డోస్ పెంచబోతున్న వెంకటేష్..
Image Credit : Instagram/@venkateshdaggubati

యాక్షన్ డోస్ పెంచబోతున్న వెంకటేష్..

విక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈసినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ యాక్షన్ డోస్ ఎక్కువగా ఉంటుందని సమాచారం. సినిమా మొత్తం వెంకటేష్ పాత్రలో యాక్షన్‌కు ప్రాధాన్యం ఉంటుందని, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కథలో కీలకంగా ఉండనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

Related image1
Nagarjuna: నాగార్జున ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను, మాజీ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్
Related image2
Chiranjeevi: సురేఖతో పెళ్లికి చిరంజీవికి ఎన్నిరోజులు సెలవు ఇచ్చారో తెలుసా? మెగాస్టార్ ఫన్నీ లవ్ స్టోరీ..
34
వెంకటేష్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ?
Image Credit : Asianet News

వెంకటేష్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ?

ఇదిలా ఉండగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో వెంకటేష్ కుమారుడు అర్జున్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నా. అందుతున్నారని సమాచారం ప్రకారం, సినిమా చివరి ఐదు నిమిషాల్లో అర్జున్ ఎంట్రీ ఉంటుందని, కథలో కీలకమైన సమయంలో ఆయన పాత్ర కనిపిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు, వెంకటేష్ తన కుమారుడు అర్జున్‌ను హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో నటనలో శిక్షణ ఇస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు త్రివిక్రమ్ సూచన మేరకు అర్జున్‌కు ఈ చిత్రంలో తక్కువ డ్యూరేషన్ తో.. ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం.

44
నిజమెంత?
Image Credit : facebook.com/Venkateshdaggubatifans

నిజమెంత?

అర్జున్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసి.. వెంకటేష్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఈ విషయంలో ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. నిజంగా వెంకటేష్ తనయుడు సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని అభిమానులు కోరకుంటున్నారు. అర్జున్ నిజంగానే ఈ సినిమాలో నటిస్తున్నారా, లేక ఇవి కేవలం సోషల్ మీడియాలో ప్రచారం వరకే ఆగిపోతాయా ? చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న స‌న్న‌బియ్యం పాట‌.. నెల రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్
Recommended image2
Rajasekhar: రంభ, సౌందర్య హీరోయిన్లు.. రాజశేఖర్ అలాంటోడని తెలిసి కూడా సినిమా చేశా, కెరీర్ నాశనం చేసుకున్నా
Recommended image3
Kangana vs Hrithik : మళ్లీ మొదలైన కంగనా-హృతిక్ రచ్చ.. పాత గొడవ మళ్లీ రిపీట్.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Nagarjuna: నాగార్జున ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను, మాజీ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్
Recommended image2
Chiranjeevi: సురేఖతో పెళ్లికి చిరంజీవికి ఎన్నిరోజులు సెలవు ఇచ్చారో తెలుసా? మెగాస్టార్ ఫన్నీ లవ్ స్టోరీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved