MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Chiranjeevi: సురేఖతో పెళ్లికి చిరంజీవికి ఎన్నిరోజులు సెలవు ఇచ్చారో తెలుసా? మెగాస్టార్ ఫన్నీ లవ్ స్టోరీ..

Chiranjeevi: సురేఖతో పెళ్లికి చిరంజీవికి ఎన్నిరోజులు సెలవు ఇచ్చారో తెలుసా? మెగాస్టార్ ఫన్నీ లవ్ స్టోరీ..

Chiranjeevi:నాలుగు దశాబ్ధాలు అన్యోన్య దాంపత్యంతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ. వీరిద్దరి పెళ్లికి సంబంధించి ఏదో ఒక వార్తు ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. ఈక్రమంలో చిరంజీవి పెళ్లి టైమ్ లో పడిన ఇబ్బందుల గురించి మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 06 2026, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
45 ఏళ్ళ అన్యోన్య జీవితం..
Image Credit : Asianet News

45 ఏళ్ళ అన్యోన్య జీవితం..

మెగాస్టార్ చిరంజీవిలో పట్టుదల, ఏదో సాధిస్తాడన్న నమ్మకం, ముఖ్యంగా మంచి వ్యక్తిత్వం ఉంది అన్న కారంగా తన కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేశారు అల్లు రామలింగయ్య. చిరంజీవి కూడా ఆ నమ్మకాన్ని ఇప్పటికీ నిలబెడుతూనే ఉన్నాడు. 45 ఏళ్లుగా ఎన్నో కష్టనష్టాలను, సంతోషాలను పంచుకుంటూ, మెగా ఫ్యామిలీని అందరికి ఆదర్శంగా తీర్చిదిదారు చిరంజీవి, సురేఖ. 1మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లోనే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. 980 ఫిబ్రవరి 20న వీరిద్దరి పెళ్లి జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా రామ్ చరణ్, సుష్మిత, శ్రీజ ముగ్గురు సంతానం కలిగారు. కొడుకు, కోడలు, కూతురు అల్లుడు, మనవరాళ్లు, మనవడు, తముళ్లు, వారి పిల్లలు ఇలా మెగా ఫ్యామిలీ టాలీవుడ్ లో చాలా పెద్దది. సౌత్ కపూర్స్ ఫ్యామిలీ అన్న పేరు కూడా వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి పెళ్లి కథ..
Image Credit : social media

చిరంజీవి పెళ్లి కథ..

మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి కథను చాలా ఫన్నీగా చెపుతు నవ్విస్తుంటారు. '' బలికి మేకను తీసుకెళ్తున్నట్టుగా తయరు చేసిన పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారని ఆయన సరదాగా అంటుంటారు. మనవూరి పాండవులు సినిమా టైమ్ నుంచి చిరంజీవిని ఓ కంట కనిపెడుతూ వచ్చారు అల్లు రామలింగయ్య.. ఆతర్వాత చాలా సినిమాలు కలిసి చేశారు. చిరంజీవికి సబంధించి ప్రతీ విషయం ఆయన నోట్ చేసుకున్నారు. కానీ అప్పుడు మెగాస్టార్ కు అల్లు రామలింగయ్య మనసులో ఏముందో తెలియదు. ''అల్లు అరవింద్, నిర్మాత జయకృష్ణ, అల్లు రామలింగయ్య.. వీరంతా కలిసి కూర్చొని ఈ కుర్రాడిని ఎలా నొక్కేద్దామా అని ఆలోచించారు. ఇవన్నీ అప్పటి దాకా నాకు తెలియదు.. జయకృష్ణ వచ్చి నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పుకోచ్చారు.

Related Articles

Related image1
Krishna: ఎన్టీఆర్ మాటను ఎదిరించి, పోటీగా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా, కురుక్షేత్రం రివ్యూ...
Related image2
Nagarjuna: నాగార్జున ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను, మాజీ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్
35
సురేఖను చూడగానే చిరంజీవికి ఏమనిపించిందంటే?
Image Credit : Asianet News

సురేఖను చూడగానే చిరంజీవికి ఏమనిపించిందంటే?

చిరంజీవి మాట్లాడుతూ.. '' జయకృష్ణ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు.. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను అప్పుడే పెళ్లేంటి అని అన్నాను. నేను మంచివాడినని ఎంక్వైరీ చేసి.. నచ్చి.. ఎక్కడ చేయిజారిపోతానా అని వదిలిపెట్టకుండా తిరిగారు. మా నాన్న దగ్గరకు వెళ్లి.. కుర్రాడు మంచివాడు... కమల్ హాసన్ లా స్టార్ అవుతాడు.. అమ్మాయిలు వెంటపడుతున్నారు. ఇప్పుడే పెళ్లి చేసేయాలి అని చెప్పి, ఆయన ద్వారా నన్ను పెళ్లికి ఒప్పించారు. సురేఖను చూడటానికి వెళ్లి ఆమె చేతి కాఫీ తాగిన తరువాత నేను ఊ అనుకుండా ఉండలేకపోయాను. ఏం మందు పెట్టిందో ఏమో.. నోట్లో వేలు పెడితే కొరకదు అని చెప్పారు.. కానీ ఆతరువాత నా పీక కొరకడానికి వచ్చింది''. అని మెగాస్టార్ ఫన్నీగా అన్నారు.

45
పెళ్లి కోసం చిరంజీవి తిప్పలు...
Image Credit : Asianet News

పెళ్లి కోసం చిరంజీవి తిప్పలు...

చిరంజీవి మాట్లాడుతూ.. '' సురేఖతో పెళ్లికి నన్న మెడలో దండేసి గొర్రె పొట్టేలుని బలికి తీసుకెళ్లినట్లు నన్ను తీసుకెళ్లారు. పెళ్లికి నాకు పెద్దగా టైమ్ కూడా ఇవ్వలేదు. అప్పుడు నేను చాలాబిజీగా ఉన్నాను. నా నిర్మాతలు నాకు అస్సలు టైమ్ ఇవ్వలేదు. షూటింగ్ జోరుగా సాగుతుంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ల డేట్స్ దొరకడం కష్టం. అప్పట్లో ఆయన నటిస్తున్న తాతయ్య ప్రేమలీలలు సినిమా షూటింగ్ జరుగుతుండటంతో.. పెళ్లి చేసుకుంటాను అంటే ఆ సినిమా నిర్మాత ఎం ఎస్ రెడ్డిగారు నాకు సెలవులు ఇవ్వనన్నారు. ‘’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. 

55
పెళ్లికి మూడే రోజులు సెలవు..
Image Credit : our own

పెళ్లికి మూడే రోజులు సెలవు..

మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘’ పెళ్లి కోసం సెలవు అడిగితే.. ఒక్క రోజు అయితే ఓకే అన్నారు. కానీ ఎక్కడో షూటింగ్ జరుగుతంది. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి పెళ్లి చేసుకుని ఎలా వెళ్తాను.. అని బ్రతిమలాడితే మూడే ముడు రోజులు పెళ్లి సెలవులు ఇచ్చారు. ఒక రోజు పెళ్లికొడుకుని చేయడం, మరో రోజు పెళ్లి.. మూడో రోజు అదేదో ఉంటుందిగా'' అని చెప్పి చిరంజీవి అందరిని నవ్వించారు. అల్లు రామలింగయ్య శతదినోత్సవ కార్యక్రమం రోజు మెగాస్టార్ ఈ విషయాలను వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image2
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image3
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Related Stories
Recommended image1
Krishna: ఎన్టీఆర్ మాటను ఎదిరించి, పోటీగా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా, కురుక్షేత్రం రివ్యూ...
Recommended image2
Nagarjuna: నాగార్జున ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను, మాజీ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved