MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎరుపెక్కిన అందాలతో బాలయ్య భామ రచ్చ.. రెడ్‌ డ్రెస్‌లో హనీ రోజ్‌ ఇంత హాట్‌గానా.. ఇంటర్నెట్‌ ఫైరింగ్‌..

ఎరుపెక్కిన అందాలతో బాలయ్య భామ రచ్చ.. రెడ్‌ డ్రెస్‌లో హనీ రోజ్‌ ఇంత హాట్‌గానా.. ఇంటర్నెట్‌ ఫైరింగ్‌..

బాలయ్య భామ, `వీరసింహారెడ్డి` ప్రియురాలు హనీ రోజ్‌ బొద్దు అందాలతో మెస్మరైజ్‌ చేసిన విషయం తెలిసిందే. సినిమాలోనే హాట్‌ షో చేసిన ఈ భామ ఇప్పుడు సోషల్‌ మీడియాలో అంతకు మించి అనేలా ఉంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 19 2023, 09:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బాలకృష్ణ(Balakrishna) హీరోగా రూపొందిన `వీరసింహారెడ్డి`(Veerasimhareddy) చిత్రంలో సీనియర్‌ బాలయ్యకి జోడీగా చేసి ఆకట్టుకున్న హనీరోజ్‌(Honey Rose) ఇన్‌స్టాగ్రామ్‌లో తన గ్లామర్‌ ఫోటోలతో ఆకర్షిస్తుంది. తన పేరులో ఉన్నట్టుగానే రోజ్‌ డ్రెస్‌లో ఎరుపెక్కిన అందాలతో కనువిందు చేస్తుంది. రెడ్‌ డ్రెస్‌లో ఈ బ్యూటీ ముగ్దమనోహరంగా కనిపిస్తుండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఇటీవల `వీరసింహారెడ్డి` ఈవెంట్‌లో ఇలా రెడ్‌ రోజ్‌ డ్రెస్‌లో ముస్తాబై హోయలు పోయింది హనీ రోజ్‌. ఆ ఫోటోలను లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె అందం ఎరుపెక్కగా, హాట్‌ లుక్‌లో కిల్‌ చేస్తుంది. నెట్టింట వేడి పుట్టిస్తుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

39

ఈ సందర్భంగా నెటిజన్లు ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నిజానికి `వీరసింహారెడ్డి`లో శృతి హాసన్ కంటే హనీ రోజ్‌ పాత్రనే బాగా హైలైట్‌ అయ్యింది. ఎక్కువ స్కోప్‌ ఉంది. శృతి మహా అయితే ఓ పదిహేను నిమిషాలు కనిపిస్తుంది. కానీ సినిమాలో మాగ్జిమమ్‌ ఉంది హనీ. నటనకు స్కోప్‌ ఉంది. దీంతో శృతి కంటే ఈ బ్యూటీకే ఎక్కువ పేరొచ్చింది. 

49

మలయాళంకి చెందిన హనీ రోజ్‌.. గతంలోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె `ఆలయం` అనే చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. కానీ హనీని ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత 2014లో వరుణ్‌ సందేశ్‌ `ఈ వర్షం సాక్షిగా` చిత్రంలో మరోసారి మెరిసింది. కీలక పాత్రలో నటించింది. ఆ సినిమా పరాజయం చెందడంతో హనీకి పేరు రాలేదు. 
 

59

చాలా కాలం తర్వాత ఇప్పుడు బాలయ్యతో `వీరసింహారెడ్డి`లో మీనాక్షిగా నటించి ఆకట్టుకుంది. పెద్ద బాలకృష్ణ ప్రియురాలిగా అదరగొట్టింది. ఓ సీన్‌లో మరింత హాట్‌గా, సెక్సీగానూ కనిపించింది. బెడ్‌పై ఆమె అందాలను చూపిస్తూ బాలయ్యకే చెమటలు పట్టించిందీ సెక్సీ బ్యూటీ. దీంతో మరింత నోటెడ్‌ అయ్యింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ సీన్లే హల్‌చల్‌ చేస్తుండటం విశేషం. 

69

బాలయ్య .. ఈ రోజ్‌కి పెద్ద బ్రేక్‌ ఇచ్చారనే చెప్పాలి. ఇకపై తెలుగులో ఈ బ్యూటీకి మంచి ఆఫర్లు వస్తాయని, బోల్డ్ గా, హాట్‌ రోల్స్ వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు గ్లామర్‌ షో చేసేందుకు సిద్ధంగా ఈ బ్యూటీని అందాల ఆరబోతకి సంబంధించిన పాత్రల్లో డైరెక్టర్స్ బాగా వాడుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. 

79

మలయాళంకి చెందిన ఈ అందాల భామ 2005లో `బాయ్‌ ఫ్రెండ్‌` చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత `ముదల్‌ కనవే` సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. పెద్దగా పేరు రాలేదు. 

89

తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ బ్యూటీకి మలయాళంలో వచ్చిన `త్రివండ్రమ్‌ లాడ్జ్` సినిమా పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. నటిగా తనకు గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాతో పాపులర్‌ అయ్యింది హనీ రోజ్‌. వరుసగా సినిమాలు ఊపందుకున్నాయి. మంచి బలమైన పాత్రలు రావడం ప్రారంభమయ్యాయి. 
 

99

అప్పట్నుంచి మలయాళంలో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. సొంత భాషలోనే ఆఫర్లు క్యూ కట్టడంతో తమిళం, కన్నడ భాషల చిత్రాలను తగ్గించింది. మలయాళంలోనే బిజీ అయ్యింది. అడపాదడపా తమిళ సినిమాల్లో మెరుస్తుంది. చాలా గ్యాప్‌తో ఇప్పుడు తెలుగులో `వీరసింహారెడ్డి`లో మెరిసింది. ఇదిలా ఉంటే ఇటీవల మోహన్‌లాల్‌ నటించిన `మాస్టర్‌`లో మంచు లక్ష్మితో కలిసి ట్రాన్స్ జెండర్‌ పాత్రలో నటించి మెప్పించింది హనీ రోజ్‌. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut: జెన్‌జీ నిరసనకారులపై షాకింగ్ కామెంట్స్.. కంగనా రనౌత్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన బాలీవుడ్ స్టార్స్ !
Recommended image2
Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?
Recommended image3
Ramayana Trailer: బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్.. 250 కోట్లకు రైట్స్ తీసుకుంది ఎవరో తెలుసా? హాలీవుడ్ లో రిలీజ్ చేసేది ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved