- Home
- Entertainment
- రిస్కీ బిజినెస్ చేస్తున్నా, ఒంటిమీద బట్టలు విప్పేస్తూ వీరసింహారెడ్డి ఐటెం బ్యూటీ హాట్ షో.. టూ మచ్ బాబోయ్
రిస్కీ బిజినెస్ చేస్తున్నా, ఒంటిమీద బట్టలు విప్పేస్తూ వీరసింహారెడ్డి ఐటెం బ్యూటీ హాట్ షో.. టూ మచ్ బాబోయ్
చంద్రిక రవి పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో. ఆమె తల్లిదండ్రులు ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లి సెటిల్ అయ్యారు. అక్కడ మోడలింగ్ చేసిన చంద్రిక ఇండియాలో సినిమా అవకాశాలు అందుకుంటోంది.

నట సింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం.
బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు. ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. ఈ చిత్రంలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే ఐటెం సాంగ్ లో బోల్డ్ బ్యూటీ చంద్రిక రవి డ్యాన్స్ చేసింది.
తమన్ కంపోజ్ చేసిన మాస్ సాంగ్ లో బాలయ్య డ్యాన్స్ చంద్రిక రవి అందాలు అలరించాయి. ఈ సాంగ్ లో హనీ రోజ్ కూడా మెరిసింది. కానీ ఎక్కువగా గ్లామర్ జాతర మాత్రం ఈ బోల్డ్ భామదే.
చంద్రిక రవి పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో. ఆమె తల్లిదండ్రులు ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లి సెటిల్ అయ్యారు. అక్కడ మోడలింగ్ చేసిన చంద్రిక ఇండియాలో సినిమా అవకాశాలు అందుకుంటోంది.
చంద్రిక ఇప్పటికే కొన్ని చిత్రాల్లో మెరిసింది. చంద్రిక మామూలు బోల్డ్ బ్యూటీ కాదు. హాఫ్ న్యూడ్ గా కూడా ఫోజులు ఇస్తూ ఉంటుంది. బికినిలో బోల్డ్ గా ఫోజులు ఇస్తూ బీర్ తాగుతూ ఫోజులు ఇవ్వడం ఈ భామకే చెల్లింది.
తాజాగా చంద్రిక రవి ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. రిస్కీ బిజినెస్ చేస్తున్నా అంటూ చంద్రిక బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఇస్తున్నఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. నీ అందాలే నీకు పెద్ద రిస్క్ అంటూ నెటిజన్లు కొంటెగా బదులిస్తున్నారు.
బ్లాక్ లెదర్ కోట్ ధరించిన చంద్రిక తన ఒంటి మీద బట్టలు నిలవవు అన్నట్లుగా విప్పేస్తూ ఫోజులు ఇస్తోంది. విరహం ఉట్టిపడుతుండగా బ్రాని కూడా జార్చుతూ కుర్రాళ్ల హృదయాల్లో అందాల బాణాలు గుచ్చుతోంది.