MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..

Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..

Mahesh Babu Troll: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం మొదలైంది! సొంత అన్న కొడుకు సినిమా విషయంలో ఆయన పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 01 2026, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహేష్ బాబుపై ట్రోలింగ్...
Image Credit : Instagram

మహేష్ బాబుపై ట్రోలింగ్...

ఫిల్మ్ ఇండస్ట్రీలో 'సూపర్ స్టార్' అనిపించుకోవడం ఎంత కష్టమో, ఆ స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు చుట్టూ ఇలాంటి హాట్ టాపిక్కే నడుస్తోంది. దీనికి కారణం, ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో, జయకృష్ణ ఘట్టమనేని నటించిన తొలి సినిమా 'శ్రీనివాస మంగాపురం' విడుదల కావడమే.దివంగత రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని మొదటి సినిమా 'శ్రీనివాస మంగాపురం' ఈవెంట్‌కు మహేష్ బాబు హాజరుకాకపోవడం పెద్ద వివాదంగా మారింది. కేవలం ఒక ట్వీట్‌తో సరిపెట్టడంపై నెటిజన్లు, అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అన్న కొడుక్కి ఇచ్చేది ఒక ట్వీట్ మాత్రమేనా?
Image Credit : our own

అన్న కొడుక్కి ఇచ్చేది ఒక ట్వీట్ మాత్రమేనా?

దివంగత రమేష్ బాబు కొడుకైన జయకృష్ణ, హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన బాబాయ్ మహేష్ బాబు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి ఆశీర్వదిస్తాడని, సినిమాకు పెద్ద మైలేజ్ వస్తుందని అందరూ ఆశించారు. కానీ మహేష్ బాబు మాత్రం కేవలం ఒక చిన్న వీడియో, రెండు ట్వీట్లతో తన  సపోర్ట్ ను పరిమితం చేసేశారు. ఈవెంట్‌కు ఆయన రాకపోవడమే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

Related Articles

Related image1
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
Related image2
Anchor Suma: పెళ్లికి ముందే సుమకు షాకింగ్ కండీషన్ పెట్టిన రాజీవ్ కనకాల, సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం అదేనా?
35
చిరంజీవితో పోల్చుతూ మహేష్‌పై ఫైర్!
Image Credit : Asianet News

చిరంజీవితో పోల్చుతూ మహేష్‌పై ఫైర్!

టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు తమకంటే చిన్న హీరోల సినిమాల ఈవెంట్స్ కు వెళ్లి సపోర్ట్ చేస్తుంటారు. చిరంజీవి, అల్లు అర్జున్, చరణ్, అంతెందుకు మహేష్ బాబు కూడా కొంత మంది హీరోల ఈవెంట్స్ కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.మెగాస్టార్ చిరంజీవిని ఉదాహరణగా చూపిస్తు కొంత మంది మహేష్ ను విమర్శిస్తున్నారు. చిరంజీవి తన కుటుంబ సభ్యులనే కాకుండా, కిరణ్ అబ్బవరం లాంటి చిన్న, బయటి హీరోల సినిమాలకు కూడా అండగా నిలుస్తారని, కానీ మహేష్ బాబు మాత్రం తన లోకంలో తాను బిజీగా ఉంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

45
మహేష్ బాబు రాకపోవడానికి కారణం అదేనా?
Image Credit : Palace Heights by ANV/Instagram

మహేష్ బాబు రాకపోవడానికి కారణం అదేనా?

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న 'వారణాసి' (SSMB29) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం తన కొత్త లుక్ బయటకు రాకూడదనే కారణంతోనే ఆయన ఈవెంట్‌కు రాలేదని కొందరు చెబుతున్నారు. కానీ, ఇటీవలే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లతో కలిసి మహేష్ ఏఎంబీ సినిమాస్‌లో కనిపించారు. "ఫారెన్ స్టార్స్‌తో ఫోటోలు దిగడానికి అడ్డురాని లుక్, అన్న కొడుకు ఫంక్షన్‌కు రావడానికి అడ్డొచ్చిందా?" అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

55
శ్రీనివాస మంగాపురం వివరాలు..
Image Credit : Asianet News

శ్రీనివాస మంగాపురం వివరాలు..

`శ్రీనివాస మంగాపురం` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు జయకృష్ణ. ఇందులో బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అజయ్‌ భూపతి దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్‌ సి అశ్వినీదత్‌ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై జెమినీ(పి) కిరణ్‌ నిర్మించారు. ఈ మూవీలో మోహన్‌ బాబు కీలక పాత్ర పోషించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Home Tour: యూరోపియన్ స్టైల్‌లో స్టార్ హీరోయిన్ తాప్సీఇల్లు.. ఇంటీరియర్‌ చూస్తే వావ్ అనాల్సిందే
Recommended image2
Anchor Suma: పెళ్లికి ముందే సుమకు షాకింగ్ కండీషన్ పెట్టిన రాజీవ్ కనకాల, సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం అదేనా?
Recommended image3
Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే
Related Stories
Recommended image1
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
Recommended image2
Anchor Suma: పెళ్లికి ముందే సుమకు షాకింగ్ కండీషన్ పెట్టిన రాజీవ్ కనకాల, సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం అదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved