MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Enneno janmala Bandham: యష్ కి ప్రేమతో స్నానం చేయించిన వేద.. సంతోషంలో రాజా రాణి?

Enneno janmala Bandham: యష్ కి ప్రేమతో స్నానం చేయించిన వేద.. సంతోషంలో రాజా రాణి?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 27 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

2 Min read
Author : Navya G
Published : Dec 27 2022, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజు ఎపిసోడ్ లో రాజా రాణి ఇంట్లో పనిచేసే ఒక ఆమె సంతోషంగా పాటలు పాడుతూ ఉంటుంది. ఇందులో ఆమె భర్త అక్కడికి వచ్చి నాకోసమే కుంకుడు కాయలు కొడుతున్నావా అనడంతో పో బావ పట్టపగలే సరసాలు ఆడుతున్నావు ఇవి కొత్త పెళ్ళికొడుక్కి అమ్మగారు కొట్టమని చెప్పారు అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ యష్, వేద గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు వేద పెరట్లోకి వెళ్లి కోయిల అరుస్తుంటే కోయిల మాదిరి అరుస్తూ ఉండగా అది చూసి యష్ నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు యష్ కూడా అక్కడికి వెళ్లడంతో ఏవండీ నేను ఇక్కడే చిన్నప్పుడు ఇలాగే ఆడుకునే దాన్ని అంటుంది వేద.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అప్పుడు యష్ ఒక ఇంట్లో బిడ్డ ఇంకొకటి చెట్టు మీద పిట్ట అని అంటాడు. ఇంతలోనే రాజారాణి అక్కడికి వస్తారు. ఇప్పుడు యష్ గ్రాండ్ ఫా  పిట్టలకు భాష వచ్చా అని అనడంతో వాటి అరుపులే వాటికి భాష అని అంటాడు. అప్పుడు రాజా ఆ పిట్టల భాష గురించి యష్ కి వివరిస్తూ ఉంటాడు. అప్పుడు వేద మీరు కూడా ఒకసారి కోయిలలా అరవండి అది మీకు సిగ్నల్ ఇస్తుందేమో అనడంతో అప్పుడు యష్ కోయిలలా అరుస్తాడు. అప్పుడు కోయిల అరవకపోవడంతో అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు వేద నేను అరుస్తాను అప్పుడు రిప్లై ఇస్తుంది చూడు అని అంటుంది.
 

36

అప్పుడు వేద అరగగానే కోయిల కూడా అరవడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు యష్ అది మగ కోయిల అయి ఉంటుంది అందుకే నీకు రిప్లై ఇచ్చింది నాకు ఇవ్వలేదు అంటూ కాస్త వెటకారంగా మాట్లాడిస్తాడు. ఇంతలో పనిమనిషి అక్కడికి వచ్చి కుంకుడు కాయలు రెడీ వేడి నీళ్లు రెడీ అనడంతో సరే వస్తున్నాం పదా అని అంటారు. అప్పుడు రాజా రాణి నువ్వు మీ భర్తకి ఇప్పుడు కుంకుడుకాయతో ఆరు బయట స్నానం చేయించాలి అనడంతో ఇద్దరు ఆశ్చర్యపోతారు. మా వేదమ్మ నీకు నలుగు పెట్టి కుంకుడుకాయతో స్నానం చేయిస్తుంది పద మనవడా అని అంటాడు రాజా.

46

ఇప్పుడు యష్, వేద అందుకు ఒప్పుకోకపోవడంతో కుదరదు కచ్చితంగా చేయాల్సిందే అని అంటాడు రాజా. అప్పుడు యష్ ఆలోచించుకొని ఆరుబయట ఈ మిసెస్ న్యూసెన్స్ తో స్నానం చేయించుకుంటే ఆ కిక్కే వేరు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు యష్ ఏమీ తెలియనట్టుగా మీరు ఆచారం అంటున్నారు తప్పకుండా పాటిద్దాం అని అంటాడు. యష్ మాటలకు వేద ఆశ్చర్యపోతుంది. అప్పుడు యష్ సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడు రాజారాణి ఇద్దరు ఊ అంటామా మామ అంటూ పాట పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వేద నన్నే ఇరికిస్తావా చూడు నీ సంగతి చెబుతాను అని అనుకుంటూ ఉంటుంది.

56

అప్పుడు యష్ స్నానం చేయడానికి రెడీ అవుతూ వచ్చి ఇప్పుడు చూడు న్యూసెన్స్ నీకు ఎలా చేస్తానో అని అంటాడు. అప్పుడు రాజా దగ్గరకు వచ్చి యష్ సిగ్గు పడుతుండడంతో మనవరాలుతో ఎప్పుడెప్పుడు స్నానం చేయించుకోవాలని రెడీగా ఉన్నావా అనడంతో అవును అని అంటాడు. ఇంతలోనే వేద అక్కడికి వస్తుంది. అప్పుడు యష్,వేద ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు యష్,వేద వైపు అలాగే చూస్తూ ఉంటాడు. యష్ మెల్లగా స్నానం చేస్తూ ఉండగా యష్ సంతోష పడుతూ ఉంటాడు.
 

66

అప్పుడు యష్ సంతోషపడుతూ ఉండడంతో వేద తలపై కొడుతూ వెంట్రుకలు ఇగ్గుతూ మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వేద వైపు చూస్తాడు. అప్పుడు వేద శరీరానికి నూనె పూసి మసాజ్ చేస్తూ ఉండగా యష్ సంతోష పడుతూ ఉంటాడు. యష్,వేద ఇద్దరు ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వేద స్పీడ్ పెంచి యష్ ని కొడుతూ ఉంటుంది.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image2
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image3
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved