MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: వేద కోసం వంట చేసిన యష్.. ఖుషి ముందు గ్రేట్ పేరెంట్స్ గా నాటకాలు!

Ennenno Janmala Bandham: వేద కోసం వంట చేసిన యష్.. ఖుషి ముందు గ్రేట్ పేరెంట్స్ గా నాటకాలు!

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 20 2022, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వేద (Vedha) ఖుషి విషయంలో యష్ (Yash) ప్రవర్తన గురించి బాధపడుతూ వాళ్ల అక్క బావలకు పంచుకుంటుంది. ఇక ఖుషి కి అమ్మ మాత్రమే కాదు యష్ కి భార్య వి కూడా.. నీ భర్తని బుజ్జగిస్తావో బుద్ధి చెబుతావో..  ఎలాగైనా నువ్వే మార్చాలి అని వేదకు వాళ్ల బావ గారు చెబుతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక వేద (Vedha), యష్ (Yash) లు ఒక దగ్గర కలుసుకొని ఖుషి కోసం మనం కోపతాపాలకు దూరం పెట్టుకోవాలి ఇగో కి పోకూడదు అని అనుకుంటారు. ఆ క్రమంలో వీరిద్దరి మధ్య మాట మాట పెరుగుతుంది. దానితో యష్ ఖుషి నా కూతురు తనని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని అంటాడు.
 

36

అంతేకాకుండా నాకు.. ముందు నా కూతురు ఆ తర్వాతే నువ్వు అని వేద (Vedha) ను అంటాడు. ఇక వేద కూడా నేను ఖుషి (Khushi) కోసమే మీకు భార్యగా అయ్యాను అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరోవైపు తార మాళవిక తో నీ గురించి అలకనంద అపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఫోన్ చేసి నెగిటివ్ గా చెబుతున్నారు అని అంటుంది.
 

46

ఇక యష్ (Yash) దగ్గరకు మాలిని వచ్చి నీ కూతురు మొహంలో చిరునవ్వు చెరిగిపోకుండా చూసుకో నానా అప్పుడు నువ్వు తండ్రి గా గెలిచినట్టే అని అంటుంది. మరో వైపు అభిమన్యు (Abhimanyu) రేపు ఖుషి వాళ్ళ స్కూల్ లో స్టేజ్ మీద యష్ ఘోరంగా అవమాన పడేలా చేస్తాను అని మాళవిక తో అంటాడు.
 

56

మరోవైపు యష్ (Yash) స్వయంగా వేదకు నేను దోస వేసి పెడతాను దోస పిండి ఎక్కడ అని అత్తగారిని అడుగుతాడు. ఇక వేద (Vedha) కోసం యష్ దోసె వేస్తూ.. అది ఖుషి కి కూడా తెలిసేలా పెద్దగా చెబుతూ ఉంటాడు. ఇక ఖుషి ను ఎలాగైనా కూల్ చేయాలనీ అనుకుంటాడు.
 

66

తర్వాత యష్ (Yash) శ్రీమతి గారి కోసం దోసెలు వేశాను అంటూ వేద (Vedha)కు వడ్డీస్తాడు. ఇక ఖుషి డాడీ నీ కోసం కష్టపడి వేశారు కదా తనకు కూడా తినిపించు అని అంటుంది. దాంతో వేద చేతితో యష్ కి తినిపిస్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigun: సీక్రెట్ గా పెళ్లి చేసుకన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, త్రిగుణ్ జీవితంలో అతి పెద్ద విషాదం గురించి తెలుసా?
Recommended image2
కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమేనా? ట్రైలర్ చూసి ఫ్యాన్స్ షాక్
Recommended image3
Ranabaali: రియల్‌ కపుల్‌ రొమాన్స్ అదిరిపోయేలా ఏందయ్య సామీ.. రణబాలి మూవీ ఫస్ట్ సాంగ్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved