- Home
- Entertainment
- Ennenno Janmala Bandam: తన అన్నయ్య ఏది చెప్తే అదే వింటానంటున్న వసంత్.. యష్ తో ఛాలెంజ్ చేసిన వేద!
Ennenno Janmala Bandam: తన అన్నయ్య ఏది చెప్తే అదే వింటానంటున్న వసంత్.. యష్ తో ఛాలెంజ్ చేసిన వేద!
Ennenno Janmala Bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే నిధి (Nidhi), ఖుషి లు కలిసి కుక్క తో ఆడుకుంటూ ఉంటారు. మరోవైపు చిత్ర నిధి విషయంలో వసంత పై కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. అంతేకాకుండా వసంత్ (Vasanth) ను ఫన్నీగా కొడుతూ ఉంటుంది. ఇక యష్ ఒక వైపు నుంచి గమనించి వేదకు చూపించి చూడు ఏం చేస్తుందో అని అంటాడు.
ఇక అది గమనించిన వేద (vedha) చిత్ర కి అన్యాయం జరగనివ్వనని అంటుంది. ఇక యష్ (Yash) మా వసంత్ కి న్యాయం జరిపిస్తాను అని అంటాడు. ఇక వీడు కుక్క పిల్లలా తన చుట్టూ తిరుగుతున్నాడు అర్జెంట్ గా వీడు బ్రెయిన్ వాష్ చేయాలి అని యష్ వేదతో అంటాడు. ఇక చిత్ర వెనకాల వసంత్ పరిగెడుతూ వస్తుండగా నిధి చూస్తుంది.
దాంతో చిత్ర (Chithra) ఆలోచిస్తూ ఉండగా.. యష్ అది గమనించి ఈలోపు వసంత్ వాళ్ళ తో తిను కూడా చిల్ అవుతున్నట్టు యష్ (Yash) అటుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. అంతేకాకుండా మేము అంతా కూడా అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాము అని కవర్ చేస్తాడు. ఈలోగా అక్కడకు వేద వస్తుంది.
ఇక చిత్ర (Chithra) వసంత్ లు పెళ్లి చేసుకోబోతున్నారని నిధి కి చెప్పేస్తుంది. ఇక యష్ వీరిద్దరికీ పెళ్లిళ్ళు సెట్ అయ్యాయి అని కవర్ చేస్తాడు. ఆ తర్వాత వేద చిత్ర కు నీకు నేనున్నా అని ధైర్యం చెబుతుంది. ఇక వసంత్ నువ్వు దూక మంటే నిప్పుల్లో కూడా దూకేస్తా అన్నయ్య అని అంటాడు. ఇక యష్ (Vasanth) ఆ విషయాన్ని ప్రౌడ్ గా వేదకు చెబుతాడు.
ఇక వేద (Vedha) తమ ప్రేమను వాళ్లే కాపాడు కుంటారు కాపాడుకునేలా నేనే చేస్తాను అని యష్ కు ఛాలెంజ్ చేసి వెళుతుంది. ఇక వసంత్ భార్య చిత్ర కాదు నిధి నే అవుతుందని యష్ (Yash) గట్టిగా కోపంగా తనలో తను అనుకుంటాడు. ఇక ఈలోపు ఖుషి వస్తుంది.
ఇక తరువాయి భాగం లో ఖుషి (Khushi) లేకపోతే నువ్వు నా పెళ్ళానివి కావు అన్నట్లు యష్ వేదకు చెబుతాడు. ఇక వేద (Vedha) కూడా ఏ మాత్రం ఆలోచించకుండా కేవలం ఖుషి కోసమే మీకు భార్యగా ఉంటున్నాను అని అంటుంది.