MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హనీమూన్‌కి చెక్కేసిన మెగా కొత్త జంట వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి?.. ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మెగా ప్రిన్స్..

హనీమూన్‌కి చెక్కేసిన మెగా కొత్త జంట వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి?.. ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మెగా ప్రిన్స్..

మెగా కొత్తగా జంట వరుణ్‌ తేజ్‌, లావణ్యత్రిపాఠి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నెల రోజులకు హనీమూన్‌కి వెళ్లారు. తాజాగా ఈ ఇద్దరు వెకేషన్‌లో కనిపించడం విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 03 2023, 07:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. `మిస్టర్‌` సినిమా సమయంలో ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు నవంబర్‌ 1న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినీ వెడ్డింగ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ జరిగింది. ఇక ఆ తర్వాత హైదరాబాద్‌లోనే తమ ఇంట్లో దీపావళి సెలబ్రేట్‌ చేసుకున్నారు. అ తర్వాత నిహారిక కొత్త సినిమా ఓపెనింగ్‌లో పాల్గొన్నారు. ఫ్యామిలీకే టైమ్‌ కేటాయించారు. ఇక ఇప్పుడు హనీమూన్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ జంట వెకేషన్‌కి వెళ్లారు. శనివారం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. 
 

35

తాజాగా వెకేషన్‌కి సంబంధించిన ఫోటోని పంచుకున్నారు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి. ట్రావెల్‌ ఆన్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ పెట్టారు. ఇందులో ఎయిర్‌ పోర్ట్ లో దిగిన ఫోటోని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. అయితే వాళ్లు వెకేషన్‌కి వెళ్తున్నట్టుగా ఫోటో పెట్టినా.. చూడ్డానికి ఇది హనీమూన్‌ అని అర్థమవుతుంది. 
 

45

అయితే ఈ జంట ఎక్కడికి వెళ్తున్నారనేది మాత్రం క్లారిటీ లేదు. రేపటి వరకు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ హనీమూవీన్‌ని ఎంజాయ్‌ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అభిమానులు స్పందిస్తూ ఎంజాయ్‌ అంటూ రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. కొంత జంట క్యూట్‌గా ఉందని, ఎంతో చూడముచ్చటగా ఉందని అభినందనలు తెలియజేస్తున్నారు. 

55

ఇక ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌.. `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రంలో నటిస్తున్నారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మనుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. యుద్ధం, ప్రేమ మేళవింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ  నెల 8న విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా వేసినట్టు తెలుస్తుంది. కానీ దీనిపై క్లారిటీ లేదు. అయతే గత కొంత కాలంగా వరుణ్‌కి విజయాలు లేవు. మరి ఈ మూవీ అయినా సక్సెస్‌ ఇస్తుందా చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ
Recommended image2
Dragon : 4.28 నిమిషాల ప్రోమోలో 12 స్టార్లు.. 8 మంది విలన్లు! ఎన్టీఆర్ డ్రాగన్ లో ఎవరిది ఏ పాత్ర?
Recommended image3
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved