Telugu

పెద్ది మూవీ టీమ్‌ రెమ్యూనరేషన్స్

`పెద్ది` స్పోర్ట్స్ ప్రధానంగా సాగే పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా. ఈ చిత్రంలో నటిస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది చూస్తే.

Telugu

రామ్‌ చరణ్‌ పారితోషికం

రామ్‌ చరణ్‌ ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు. ఆయనకు వంద కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. సినిమా మొత్తం బడ్జెట్‌ రూ.300 కోట్లు అని టాక్.

Image credits: Asianet News
Telugu

శివరాజ్‌ కుమార్‌ పారితోషికం

ఇందులో కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన రామ్‌ చరణ్‌కి గురువుగా కనిపిస్తారట.  ఈ చిత్రానికి రూ.15కోట్లు తీసుకుంటున్నారట.

Image credits: Shivarajkumar fan pages
Telugu

జాన్వీ కపూర్‌ రెమ్యూనరేషన్‌

ఇక రామ్‌ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఆమె ఈ చిత్రానికి రూ.4 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందని సమాచారం.

Image credits: instagram
Telugu

బొమ్మన్‌ ఇరానీ పారితోషికం

మరో నటుడు బొమ్మన్‌ ఇరానీ కీలక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు రూ.50లక్షల నుంచి కోటి వరకు ఇస్తున్నట్టు సమాచారం.

Image credits: @boman irani
Telugu

జగపతిబాబు పారితోషికం

ఇందులో మరో ముఖ్య పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. ఆయన దాదాపు రెండు కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు టాక్‌.

Image credits: Asianet News
Telugu

దివ్యేందు శర్మ పారితోషికం

హిందీ నటుడు దివ్యేందు శర్మ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనది కూడా బలమైన పాత్ర అని సమాచారం. ఈ మూవీకి ఆయన కోటి రూపాయల వరకు తీసుకుంటున్నారట.

Image credits: Asianet News
Telugu

రావు రమేష్‌ పారితోషికం

మరో కీలక పాత్రలో రావు రమేష్‌ నటిస్తున్నారు. ఆయన సుమారు యాభై లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు టాక్.

Image credits: instagram
Telugu

రెహ్మాన్‌ పారితోషికం

పెద్ది సినిమాకి ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికిగానూ ఆయనకు ఐదు కోట్లు ఇస్తున్నారట.

Image credits: stockPhoto
Telugu

బుచ్చిబాబు సానా పారితోషికం

`పెద్ది` మూవీకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు సుమారు రూ.15 నుంచి ఇరవై కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నారట.

Image credits: stockPhoto

OTT Movies: ఓటీటీలో దుమ్ములేపుతున్న తెలుగు థ్రిల్లర్‌ ఇదే.. లిస్ట్‌

1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే

Top 5 Movies: ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన టాప్‌ 5 మూవీస్‌ ఇవే

Ashika Ranganath: రోడ్ సైడ్ మోమోలు తింటూ మేఘాలయలో ఆషికా రంగనాథ్‌ రచ్చ