షర్ట్ బటన్‌ విప్పి ఎద అందాల షోకి తెరలేపిన వర్షిణి సౌందరాజన్‌

First Published 2, Oct 2020, 8:02 PM

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది హైదరాబాద్‌ బ్యూటీ వర్షిణి సౌందరాజన్‌. సినిమాల్లో కంటే ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌.

ఎప్పటికప్పుడు ఘాటైన ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లకు విందు భోజనం పెడుతోంది.

తాజాగా ఈ బ్యూటీ షర్ట్ బటన్‌ విప్పి ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.

ఓ వైపు జీన్‌ షర్ట్ బటన్‌ విప్పి, మరోవైపు వైట్‌ షర్ట్ బటన్స్ విప్పి ఎద అందాల షోకి తెరలేపింది.

మరోవైపు థై షోస్‌తోనూ రచ్చ లేపుతుంది. ఘాటు అందాల షోతో సోషల్‌ మీడియా అభిమానులను ఖుషీ చేస్తుందీ బ్యూటీ.

హైదరాబాద్‌కి చెందిన షామిలీ సౌందరాజన్‌..సినిమాల్లోకి వచ్చాక తన పేరుని వర్షిణి సౌందరాజన్‌గా మార్చుకున్న విషయం తెలిసిందే.

మోడల్‌ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు 2010లో `శంబో శివ శంభో` చిత్రంలో గెస్ట్ పాత్రతో మెరిసింది.

ఇక నాలుగేళ్ళ తర్వాత `చందమామ కథలు` చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది.

`లవర్స్`,`కాయ్‌ రాజా కాయ్‌`, `బెస్ట్ యాక్టర్స్`, `శ్రీరామరక్ష`, `నన్నుదోచుకుందువటే` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే ఈ బ్యూటీకి నటనకు తగ్గ పేరు రాలేదనే చెప్పాలి.

మరోవైపు `పెళ్ళిగోల` వెబ్‌ సిరీస్‌లో మెరిసి బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. సినిమా కంటే టీవీ ఆడియెన్స్, సోషల్‌ మీడియా అభిమానులను తనదైన స్టయిల్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తుంది.

దీంతోపాటు `ఢీ` డాన్స్ షోలో టీమ్‌ లీడర్‌గానూ వ్యవహరించిందీ హాట్‌ భామ.

2017లో హైదరాబాద్‌ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గా నిలిచింది.

అలాగే `పటాస్‌ 2`టీవీ షోకి యాంకర్‌గానూ పనిచేసింది.  పాపం ఏం చేసినా ఈ ముద్దుగుమ్మకి  లక్‌ కలిసిరావడం లేదనే చెప్పాలి.

దీంతో  తన అందాలను నమ్ముకుని సోషల్‌ మీడియా అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

loader