MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Varanasi: రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధమే వారణాసి..అది మాత్రం చెప్పకూడదు, విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

Varanasi: రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధమే వారణాసి..అది మాత్రం చెప్పకూడదు, విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ లెవల్ ప్రాజెక్ట్ వారణాసి టైం ట్రావెల్, మైథాలజీ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్ర కథపై విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 06 2026, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వారణాసి మూవీ
Image Credit : Asianet News

వారణాసి మూవీ

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వారణాసి అనే భారీ అడ్వెంచర్ టైం ట్రావెల్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రాజమౌళి గ్లోబల్ మూవీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్యన రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ తోనే ఈ మూవీపై వరల్డ్ వైడ్ గా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, మైథలాజీ అంశాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శ్రీరాముడిగా మహేష్ బాబు
Image Credit : Instagram

శ్రీరాముడిగా మహేష్ బాబు

గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ ఈ మూవీలో 20 నిమిషాల రామాయణం ఎపిసోడ్ ఉంటుంది అని రివీల్ చేశారు. రామాయణం యుద్ధ సన్నివేశాలతో ఉంటుంది అని మహేష్ బాబు శ్రీరాముడిగా అపర పరాక్రమంతో కనిపిస్తారు అని రాజమౌళి అంచనాలు పెంచేశారు. టీజర్ లో శ్రీరాముడికి, ఒక భారీ దేహంతో ఉన్న వ్యక్తికీ యుద్ధం జరుగుతున్నట్లు చూపించారు. ఆ భారీ దేహంతో ఉన్నది కుంభకర్ణుడు అని అభిమానులు గెస్ చేసేశారు.

Related Articles

Related image1
Peddi: రాంచరణ్ కంటే ముందు మెగా ఫ్యామిలీలో స్పోర్ట్స్ మూవీస్ చేసిన హీరోలు.. సూపర్ హిట్స్ కొట్టింది ఇద్దరే
Related image2
Kajal: అవకాశాల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న కాజల్, ఆమె చివరి 5 సినిమాలు ఇవే.. పక్కన పెట్టేస్తున్నారా
35
కుంభకర్ణుడి పాత్రలో ఎవరు ?
Image Credit : Mahesh Babu\Instagram

కుంభకర్ణుడి పాత్రలో ఎవరు ?

ఈ మూవీలో ప్రధాన విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అతడి పాత్ర పేరు కుంభ. అంటే రామాయణంలో కుంభకర్ణుడిగా నటించేది కూడా పృథ్వీరాజ్ యేనా ? అతడిని జక్కన్న అంతటి భారీ దేహంతో చూపించబోతున్నారా అనే ఆసక్తి నెలకొంది. ఆ యుద్ధం జరుగుతున్న చోటికి మహేష్ బాబు, కుంభ ఇద్దరూ టైం ట్రావెల్ చేసి వెళతారు అనేది రివీల్ అయింది.

45
వాళ్ళిద్దరి మధ్య యుద్ధమే ఈ చిత్రం
Image Credit : Asianet News

వాళ్ళిద్దరి మధ్య యుద్ధమే ఈ చిత్రం

విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారణాసి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు వారణాసి మూవీ దేని గురించి ? ఇది మైథాలజీ మూవీ నా, టైం ట్రావెల్ మూవీనా అని ప్రశ్నించగా విజయేంద్ర ప్రసాద్ సమాధానం ఇచ్చారు. వారణాసి మూవీ రాముడికి, కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధమే. గ్లింప్స్ లో మీరు కుంభకర్ణుడిని చూశారు కదా. ఆంజనేయస్వామి తోకపై మహేష్ బాబు కూడా ఉన్నాడు కదా అని అన్నారు.

55
అది చెప్పకూడదు
Image Credit : jiohotstar

అది చెప్పకూడదు

ఇందులో టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ లాంటి అంశాలు చాలా ఉన్నాయి కదా అని ప్రశ్నించగా.. దాని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు అని విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 13 Days Collections: మూడో వారంలో పెద్ది ఊహించని డ్రాప్‌, అయినా బాక్సాఫీసు వద్ద రామ్‌ చరణ్‌ ర్యాంపేజ్‌
Recommended image2
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Recommended image3
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Related Stories
Recommended image1
Peddi: రాంచరణ్ కంటే ముందు మెగా ఫ్యామిలీలో స్పోర్ట్స్ మూవీస్ చేసిన హీరోలు.. సూపర్ హిట్స్ కొట్టింది ఇద్దరే
Recommended image2
Kajal: అవకాశాల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న కాజల్, ఆమె చివరి 5 సినిమాలు ఇవే.. పక్కన పెట్టేస్తున్నారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved