MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ వయసులోనే తల్లి కావాలని ప్రయత్నించా, నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్

ఆ వయసులోనే తల్లి కావాలని ప్రయత్నించా, నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్, నెగిటివ్ రోల్స్ తో అదరగొడుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఆమెని వరిస్తున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 23 2024, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్, నెగిటివ్ రోల్స్ తో అదరగొడుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఆమెని వరిస్తున్నాయి. రీసెంట్ గా వరలక్ష్మి శరత్ కుమార్ పాన్ ఇండియా సంచలనం హను మాన్ చిత్రంలో హీరో సోదరి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ వైవాహిక బంధంలో తొలి అడిగి వేసింది. ఇటీవల ఆమె నిశ్చితార్థం తన ప్రియుడితో జరిగింది. ముంబైకి చెందిన నిక్కోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో చాలా కాలంగా వరలక్ష్మి ప్రేమలో ఉంది. అంతే కాదు వీళ్లిద్దరి మధ్య 14 ఏళ్ళ నుంచి స్నేహం ఉందట. 

36

తాజాగా ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్రేమ, పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 18 ఏళ్ళ వయసులోనే వరలక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాయ్స్, కాదల్ లాంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్స్ చేజార్చుకుందట. చిన్న వయసులో ఆ పాత్రలు వద్దని తన తండ్రి సలహా మేరకు అలా చేసిందట. 

46

2012లో శింబు సరసన పోడాపోడి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆచిత్రం ఆశించిన సక్సెస్ కాలేదు. దీనితో హీరోయిన్ గా ఆఫర్స్ అందుకోవడం వరలక్ష్మికి కష్టంగా మారిందట. ఇక పర్సనల్ లైఫ్ గురించి కూడా వరలక్ష్మి ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది. తన లైఫ్ ఏదీ తాను అనుకున్నట్లు జరగలేదని పేర్కొంది. 

56

28 ఏళ్ళు వచ్చేసరికి స్టార్ హీరోయిన్ కావాలని అనుకుందట. అది జరగలేదు. 32 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని కూడా ప్రయత్నించిందట. అదీ జరగలేదు. 34 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు బిడ్డని కనాలని ప్రయత్నించా అది కూడా జరగలేదు. త్వరగా తల్లిని కావాలనే కోరిక ఉండేది. ఇప్పుడు నా వయసు 38 ఏళ్ళు. ఇంతవరకు నేను అనుకున్న సక్సెస్ సాధించలేకపోయా. 

66

పోడాపోడీ చిత్రం తర్వాత నా పర్సనల్ లైఫ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టా. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. నా కెరీర్ కోసం ఆ టైం వెచ్చించి ఉంటే సినీ కెరీర్ లో ఇంకా బాగా సక్సెస్ అయ్యేదాన్ని అని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. అయితే తాను ఎదుర్కొన్న ఇబ్బందులే తనని దృడంగా మార్చాయని వరలక్ష్మి పేర్కొంది. గతంలో వరలక్ష్మి శరత్ కుమార్, విశాల్ మధ్య ఎఫైర్ సాగుతున్నట్లు పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Recommended image2
Pooja Hegde: సీఎం విజయ్ కూడా డిజప్పాయింట్‌ చేశాడు‌.. పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా ఏడు సినిమాలు
Recommended image3
Bollywood Stars: హీరోయిన్లలో ప్రియాంక చోప్రానే నెంబర్ 1, వారణాసి మూవీకి రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునరేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved