MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బెడ్ రూమ్ లో బలవంతంగా అలా చేయమన్నారు, డబ్బు కోసం దిగజారను.. చెప్పుతో కొట్టినట్లు నటి సమాధానం 

బెడ్ రూమ్ లో బలవంతంగా అలా చేయమన్నారు, డబ్బు కోసం దిగజారను.. చెప్పుతో కొట్టినట్లు నటి సమాధానం 

తమిళ నటి, అందాల భామ వాణి భోజన్ సోషల్ మీడియాలో సూపర్ పాపులారిటీ సొంతం చేసుకుంది. బుల్లితెరపై కెరీర్ మొదలు పెట్టిన వాణి భోజన్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 12 2023, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళ నటి, అందాల భామ వాణి భోజన్ సోషల్ మీడియాలో సూపర్ పాపులారిటీ సొంతం చేసుకుంది. బుల్లితెరపై కెరీర్ మొదలు పెట్టిన వాణి భోజన్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తోంది. హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. కానీ వాణి భోజన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కుర్రాళ్ళ మతులు చెడగొట్టేలా వాణి భోజన్ చేస్తున్న గ్లామర్ విధ్వంసం అంతా ఇంతా కాదు. వాణి భోజన్ తెలుగులో మీకు మాత్రమే చెప్తా చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం నిరాశపరచడం వల్ల వాణికి ఎలాంటి గుర్తింపు లభించలేదు. వాణి భోజన్ కి సూపర్ హిట్స్ అయితే లేవు కానీ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా రాణిస్తోంది. 

36

తాజాగా వాని భోజన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చిత్ర పరిశ్రమలో నటీమణులకు వేధింపులు ఎదురవుతున్న సంఘటనల గురించి తరచుగా వింటూనే ఉంటున్నాం. అదే విధంగా నటీమణులపై కొందరు ఏం చెప్పినా చేయాల్సిందే అన్నట్లుగా బలవంతం చేస్తుంటారు. డబ్బుతోనో, అవకాశాల పేరుతోనో లోబరుచుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. 

46

వాణి భోజన్ కి కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైందట. తాను నటించడానికి అంగీకరించిన ఒక చిత్రంలో అనవసరంగా ఒక సీన్ క్రియేట్ చేశారు. కథకు ఆ సన్నివేశానికి ఎలాంటి సంబంధం లేదు. అది బెడ్ రూమ్ లో సాగే శృంగార భరిత సన్నివేశం. ఈ చిత్రంలో ఆ సన్నివేశం ఉందని నాకు ముందుగా చెప్పనేలేదు. సెట్స్ కి వెళితే ఉన్నపళంగా బెడ్ రూమ్ సీన్ లో నటించాలని అడిగారు. 

56

నటించను అని చెప్పినా బలవంతం చేశారు. దీనితో నాకు కోపం వచ్చింది. ఆ సీన్ లో నటించే ప్రసక్తే లేదు.. డబ్బు కోసం దిగజారను.. మీ డబ్బు నాకు అవసరం లేదు అని చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పి వచ్చేశానని వాణి భోజన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

66

నెటిజన్లు వాణి భోజన్ చేసిన పనిని అభినందిస్తూ ఆమెకి మద్దతు తెలుపుతున్నారు. వాణి భోజన్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. వెండి తెరపై గ్లామర్ గా కనిపించేందుకు సిద్దమే కానీ.. కథకు ఏమాత్రం సంబంధం లేని విధంగా రొమాన్స్ చేయాలంటే ఒప్పుకోను అని వాణి అంటోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Korean Kanakaraju Day 1 Collections: సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన వరుణ్ తేజ్ సినిమా, కొరియన్ కనకరాజు ఫస్ట్ డే వసూళ్లు ఎంత?
Recommended image2
Tollywood: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు, చెత్త గెటప్పులతో నవ్వులపాలైన హీరోలు.. నాగ్, చిరు లకు కూడా తప్పలేదు
Recommended image3
Ohh My Dog: క్లైమాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు.. మస్ట్ వాచ్ క్రైమ్ త్రిల్లర్.. ఓ మై డాగ్ సినిమా రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved