- Home
- Entertainment
- ఆ మాత్రం కూడా దాచడం ఎందుకు... తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ హాట్ ఫోటోలపై నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్!
ఆ మాత్రం కూడా దాచడం ఎందుకు... తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ హాట్ ఫోటోలపై నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్!
తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అసలు తగ్గడం లేదు. అంతకంతకు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. వెండితెరపై ఛాన్స్ దొరకడం లేదనుకుంటుదేమో కానీ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.

Ananya Nagalla
తాజాగా అనన్య(Ananya Nagalla) షార్ట్ ఫ్రాక్ ధరించి సూపర్ హాట్ గా దర్శనమిచ్చారు. అసలే పొట్టి గౌను పై చేతులు పైకెత్తి మరింతగా అందాల ప్రదర్శన చేశారు. ఇక అనన్య హాట్ థైస్ చూసిన నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. కొందరైతే ఇంకా అక్కడ దాచడానికి ఏముంది అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Ananya Nagalla
అనన్య ఫోటోల క్రింద కామెంట్స్ చూస్తే కుర్రకారు ఎంతగా చెలించిపోతున్నారో అర్థమవుతుంది. ఇక తెలుగు పిల్ల ఈ రేంజ్ లో తెగించడంతో కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక గ్లామర్ ఫీల్డ్ లో ఇవ్వన్నీ కామన్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు.
Ananya Nagalla
కాగా వకీల్ సాబ్(Vakeel Saab) మూవీతో అనన్య ఓ మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కిన వకీల్ సాబ్ హిట్ స్టేటస్ దక్కించుకుంది. వకీల్ సాబ్ మూవీలో పవన్ కెరీర్ లో మొదటిసారి లాయర్ రోల్ చేశారు.
Ananya Nagalla
హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కించారు. కథలో కీలకమైన ముగ్గురు అమ్మాయిల్లో అనన్య ఒకరు. అంజలి, నివేదా థామస్ మిగతా హీరోయిన్స్ గా నటించారు. పవన్(Pawan Kalyan) మూవీ కావడంతో అనన్యకు ఈ మూవీ గుర్తింపు తెచ్చింది. అనన్య అనే ఓ హీరోయిన్ ఉన్నట్లు జనాలకు తెలిసేలా చేసింది.
Ananya Nagalla
ప్రియదర్శి హీరోగా 2019లో విడుదలైన మల్లేశం మూవీతో అనన్య వెండితెరకు పరిచయమయ్యారు. తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా మల్లేశం మూవీ తెరకెక్కింది. మల్లేశం మూవీతో ప్రియదర్శి భార్యగా ఆమె కనిపించారు.
Ananya Nagalla
ప్రస్తుతం అనన్య చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో ఈ మూవీ తెరకెక్కుతుంది. గుణశేఖర్ దర్శకుడు. ఈ మైథలాజికల్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. శాకుంతలం బ్రేక్ ఇస్తుందని అనన్య గట్టిగా నమ్ముతున్నారు.
అలాగే డిజిటల్ సిరీస్లు, చిత్రాలపై ఆమె ఫోకస్ పెట్టారు. ఇక అందరూ తెలుగు అమ్మాయిల మాదిరి అనన్యకు కూడా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూపోతుంది ఆమె.తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అసలు తగ్గడం లేదు. అంతకంతకు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. వెండితెరపై ఛాన్స్ దొరకడం లేదనుకుంటుదేమో కానీ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.