MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • యాంకర్ రష్మీపై మనసు పారేసుకున్న మెగా మేనల్లుడు.. హాట్ కామెంట్స్ వైరల్

యాంకర్ రష్మీపై మనసు పారేసుకున్న మెగా మేనల్లుడు.. హాట్ కామెంట్స్ వైరల్

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి మరో పరాజయం ఎదురైంది. ఇటీవల విడుదలైన రంగ రంగ వైభవంగా చిత్రం నిరాశపరిచింది. గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీకి ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 08 2022, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి మరో పరాజయం ఎదురైంది. ఇటీవల విడుదలైన రంగ రంగ వైభవంగా చిత్రం నిరాశపరిచింది. గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీకి ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. ఉప్పెనతో లభించిన క్రేజ్ ని ఈ మెగా హీరో సరిగా ఉపయోగించుకోవడం లేదు.. కథల ఎంపికలో తడబడుతున్నాడు అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తన తదుపరి చిత్రంతో అయినా వైష్ణవ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. ఇటీవల ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ యాంకర్ రష్మీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ.. సిల్వర్ స్క్రీన్ పై గుంటూరు టాకీస్, అంతకు మించి లాంటి చిత్రాలతో బోల్డ్ నటిగా పాపులర్ ఐంది. అయితే రష్మీకి ఆశించిన స్థాయిలో సినిమా ఆఫర్స్ రావడం లేదు. 

36

వైష్ణవ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ ఆసక్తికర ప్రశ్న అడిగింది. మీ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే.. అందులో ఏ బ్యూటీతో పెర్ఫామ్ చేయాలనుకుంటారు అని ప్రశ్నించింది. దీనికి వైష్ణవ్ తేజ్ యాంకర్ రష్మీ అని బదులిచ్చాడు. 

46

యాంకర్ రష్మీ హాట్ హాట్ గా హావభావాలు పలికించే విధానం చాలా బావుంటుందని వైష్ణవ్ తెలిపాడు. ఐటెం సాంగ్ లో ఆమె పెర్ఫామ్ చేస్తే అదిరిపోతుంది అని అన్నాడు. రష్మీపై వైష్ణవ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. 

56

ఒక ఆసక్తికర విషయం ఏంటంటే.. వైష్ణవ్ తేజ్ అన్న సాయిధరమ్ తేజ్ విన్నర్ చిత్రంలో యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. వైష్ణవ్ మాత్రం యాంకర్ రష్మీని కోరుకుంటున్నాడు. 

66

అయితే వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రం ఎవరితో అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన కొండపొలం, రంగరంగ వైభవంగా రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. దీనితో ఈ చిన్న మెగా మేనల్లుడు కెరీర్ లో ఆచి తూచి అడుగు వేయాల్సిన సమయం వచ్చింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved