MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT Movies: ఈవారం ఓటీటీ రిలీజ్ లు, 'ఉస్తాద్' వచ్చేస్తున్నాడు.. అందరి కళ్ళు పవన్ మూవీపైనే

OTT Movies: ఈవారం ఓటీటీ రిలీజ్ లు, 'ఉస్తాద్' వచ్చేస్తున్నాడు.. అందరి కళ్ళు పవన్ మూవీపైనే

ఏప్రిల్ 13 నుంచి 19 వరకు OTT ప్లాట్‌ఫామ్‌లలో కళ్ళు చెదిరే ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులోకి రానుంది. హాలీవుడ్, కొరియన్ డ్రామాలు, కామెడీ సినిమాలు, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ వంటి తెలుగు సినిమాలు కూడా ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 13 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
This Week OTT Releases
Image Credit : Asianet News

This Week OTT Releases

ఏప్రిల్ 12 నుంచి 19 వరకు OTT ప్లాట్‌ఫామ్‌లలో కళ్ళు చెదిరే ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులోకి రానుంది. హాలీవుడ్, కొరియన్ డ్రామాలు, కామెడీ సినిమాలు, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ వంటి తెలుగు సినిమా కూడా ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

24
Netflix
Image Credit : instagram

Netflix

Ustaad Bhagat Singh 

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: April 16, 2026

పవర్ స్టార్ Pawan Kalyan నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో విడుదలై ఇప్పుడు OTTలోకి రానుంది. మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం థియేటర్స్ లో అభిమానులని ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో ఆసక్తి నెలకొంది.

Alpha Males Season 5 

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: April 17, 2026

మిడిల్ ఏజ్ సమస్యలు, ఫ్రెండ్స్ మధ్య జరిగే ఫన్నీ సంఘటనలతో ఈ సీజన్ కొనసాగుతుంది. మొత్తం ఎపిసోడ్‌లు ఒకేసారి విడుదల కానున్నాయి.

Roommates 

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: April 17, 2026

కోలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కామెడీ మూవీ ఇద్దరు రూమ్‌మేట్స్ మధ్య జరిగే సంఘటనలను చూపిస్తుంది. ఫ్రెండ్‌షిప్ ఎలా కాంప్లికేట్ అవుతుందో కథలో చూపిస్తారు.

Related Articles

Related image1
Mangli: శ్రీముఖిపై అతడి కన్ను పడింది, అందుకే నన్ను టార్గెట్ చేశాడు..సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు
Related image2
Soundarya: ఆ సీక్రెట్స్ ఫ్యామిలీకి కూడా చెప్పకుండా సౌందర్య చనిపోయింది, ఒక్క సెకనులో అడ్రెస్ లేని వాళ్ళలా..
34
JioHotstar
Image Credit : Asianet News

JioHotstar

 Euphoria Season 3 

ఎక్కడ చూడాలి: JioHotstar 

రిలీజ్ డేట్: April 13, 2026

ఈ సీజన్‌లో కథ హైస్కూల్ నుంచి ఐదు సంవత్సరాల టైమ్ జంప్‌తో adulthood దశలోకి మారుతుంది. Zendaya ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ప్రతి వారం కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది.

44
Viki
Image Credit : Asianet News

Viki

ఎక్కడ చూడాలి: Viki 

రిలీజ్ డేట్: April 13, 2026

మూడేళ్ల తర్వాత యుమీ జీవితంలో వచ్చిన మార్పులు, ఆమె లవ్ స్టోరీ ఫైనల్ స్టేజ్ ఈ సీజన్‌లో చూపించబడుతుంది. లైవ్ యాక్షన్, యానిమేషన్ మిక్స్ ఈ సిరీస్ ప్రత్యేకత.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Atlee Kumar: ఒక్క ఫ్లాప్ లేదు.. రెండు ఇండస్ట్రీల్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్!
Recommended image2
Mangli: శ్రీముఖిపై అతడి కన్ను పడింది, అందుకే నన్ను టార్గెట్ చేశాడు..సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు
Recommended image3
Anchor Vishnu Priya: వల్గర్ ఫోజులతో డబ్బు సంపాదన, యాంకర్‌పై సైబర్ క్రైమ్ కేసు.. అసలేం జరిగింది?
Related Stories
Recommended image1
Mangli: శ్రీముఖిపై అతడి కన్ను పడింది, అందుకే నన్ను టార్గెట్ చేశాడు..సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు
Recommended image2
Soundarya: ఆ సీక్రెట్స్ ఫ్యామిలీకి కూడా చెప్పకుండా సౌందర్య చనిపోయింది, ఒక్క సెకనులో అడ్రెస్ లేని వాళ్ళలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved