MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్రెండ్స్ తో సింపుల్ గా ఉపాసన ఇయర్ ఎండ్ పార్టీ, వైరల్ అవుతున్న ఫోటోస్

ఫ్రెండ్స్ తో సింపుల్ గా ఉపాసన ఇయర్ ఎండ్ పార్టీ, వైరల్ అవుతున్న ఫోటోస్

తన ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా ఇయర్ ఎండ్ పార్టీ చేసుకుంటుంది మెగా కోడలు ఉపాసన. అసలు పార్టీ మాత్రం చరణ్ తో కలిసి చేసుకోవడం కోసం రెడీ అవుతోంది.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 31 2022, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

2022 బాగా కలిసొచ్చిందంటోంది ఉపాసన. ఈ ఏడాదే తను తల్లి కాబోతున్నట్టు తెలియడంతో ఫుల్ ఖుషిగా ఉంది.  అందుకే తన ఫ్రెండ్స్ తో కలిసి తన స్టైల్ లో ఇయర్ ఎండ్ పార్టీ చేసుకుంది. ఈ పార్టీ ఫోటోస్ ను తన ఇన్ స్టాలో శేర్ చేసంది ఉపాసన. అంతే కాదు. తన ఫ్రెండ్స్ కు థాంక్స్ చెపుతూ.. లవ్ యు మై బెస్టీస్ అంటూ బ్యూటిఫుల్ కామెంట్స్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ ఏడాది మెమరబుల్ అంటోంది మెగా కోడలు.. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఇయర్ ఎండ్ పార్టీని సింపుల్ గా జరుపుకుంది. అసలు పార్టీ మాత్రం రామ్ చరణ్ తో చేసుకోవడం కోసం రెడీ అవుతోంది మెగా కోడులు.

37

రీసెంట్ గా ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఫ్యామిలీ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెగా వారసుడు రాబోతున్నాడని సంతోషంలో ఉన్నారు. అటు ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. ఇటు తన భర్త రామ్ చరణ్ తో న్యూ ఇయర్ వేడుుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం రెడీ అవుతుంది ఉపాసన. 
 

47

ఇక ఇలా విషయం తెలిసిందే లేదో.. అలా  ఉపాసన బేబీ బంప్  ఫోటోలు కూడా వైరల్ అవుతూనే ఉన్నయి. అంతే కాదు..ఇలా ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్ వేసుకోవల్సిన డ్రెస్ లు.. ఒత్తిడిలేనటువంటింది సెలక్ట్ చేసుకుని మరీ.. కొనుగోలు చేసిందట ఉపాసన. ప్రస్తుతం ఆ డ్రెస్ లలో దర్శనం ఇస్తోంది మెగా కోడలు. 

57

ఇక మెగా వారసున్ని ఇస్తుండటంతో.. ఆమె సోషల్ మీడియా పేజ్ పై ఒ కన్నేసి ఉంచారు మెగా అభిమానులు. ఎప్పుడు ఏ అప్ డేట్ పెడుతందా అని ఎదురచూస్తున్నారు. అంతే కాదు ఏ పోస్ట్ పెట్టినా అది వైరల్ చేస్తున్నారు. 

67

ఇక మెగా కోడలిగా.. రాంచరణ్ భార్యగా మాత్రమే కాకుండా.. సోషల్ వర్కర్ గా  ఉపాసన తన సొంత ఇమేజ్ ను ఆల్ రెడీ సాధించుకున్నారు. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను కూడా సాధించారు ఉపాసన అంతే కాదు అపోలో హాస్పిటల్స్ లో కీలక పదవిలో కూడా ఉన్నారు ఉపాసన. 
 

77

సోషల్ మీడియాలో కూడా  ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. రకరకాల పోస్ట్ లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. అంతే కాదు తనకు సబంధించిన.. తన ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ ఫర్మేషన్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ.. చరణ్ తో తన మెమరబుల్ మూమెంట్స్ ను శేర్ చేసుకుంటుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Udugula: ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగులకు మహాకవి జాషువా పురస్కారం..ఆయన సినిమాలు ఇవే
Recommended image2
Varshini: హౌస్ నుంచి వర్షిణి అవుట్.. బిగ్ బాస్ స్టేజీపై వృషకర్మ ఫుల్ జోష్, చైతూకు రామ్ ప్రసాద్ సర్ప్రైజ్
Recommended image3
AOT: చిరంజీవి, రామ్ చరణ్ లతో 'ఆకాశంలో ఒక తార' టీమ్.. దుల్కర్ కి మెగాస్టార్ ప్రశంసలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved